1895) పరిపూర్ణంబగు గురువు యెవరు?

** TELUGU LYRICS **

    పరిపూర్ణంబగు గురువు యెవరు? ప్రేమతో నిండిన హృదయుండె

1.  పాపులు మరి పేరాశ హృదయులు - ప్రాపంచ గురువులు
    నీ సొమ్మును హృదయము నడిగెదరు - దాసుని హెచ్చరిక యిదే

2.  ఇహమును విడచిన త్యాగియె గాదా - మహాసత్య సద్గురువు
    కపటము డాగులేని సుబుద్ధి - కరుణమయ హృదయుడు

3.  కనుగొంటిమి అటువంటి గురువును - ఘనుడగు యేసు ప్రభువులో
    ప్రేమానంద సమాధానముతో - పూర్తిగ నింపును మనలన్

4.  సిలువపై మన పాపము మోసి - తొలగించెను స్వార్థమును
    తనపై మన పాపములనుమోసి - మన కొసగెను విడుదలను

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments