** TELUGU LYRICS **
పరమ కుమ్మరి చేతిలో మంటిగ నీవు ఉందువా
ఉన్నతమైన పాత్రగా చేయబడుదువు నీవుగా
పగిలిపోయినా నీవు పనికి రాకున్నా
నూతనమైన సృష్టి గా చేయబడుదువు నిజముగా
నల్లని రూపం నీకున్నా నరులెల్లా నిన్ను కాదన్న
రమ్యమైన రూపమిచ్చే కుమ్మరి క్రీస్తు కలడుగా
నిరాశతో నీవున్నా నాకేవరు లేరని అనుకున్నా
నిరతము నిన్ను ప్రేమించే నిజ నేస్తం యేసన్న
ఓటి పాత్రగా నీవున్నా ఓటములెన్నో ఎదురైన
భయపడకు నేనున్నాననుచూ ధైర్యపరచును యేసన్న
ఒడిదుడుకులు ఎదురైన ఓదార్పు కలిగి ఉండన్నా
అవున్నత్యమైన జీవితం ఒసగు నీకు యేసన్న

-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------