** TELUGU LYRICS **
పరలోక భూలోకంబులకును బ్రభువును సృష్టికర్తయునౌ పరమ శక్తుఁ
డౌ తండ్రి దేవుని భక్తితో నమ్ముచు నున్నాను
డౌ తండ్రి దేవుని భక్తితో నమ్ముచు నున్నాను
||పరలోక||
1. ఆయన యద్వితీయ సుతుండౌ నా యేసుని నమ్ముచు నుందు నాయన
పరిశుద్ధాత్మ వలనఁ గ న్యా మరియమ్మకు జన్మించెఁ
||పరలోక||
2. పొంతి పిలాతు అధికారంబునఁ బొంది సిలువ బాధను మృతుఁడై
యంతట భూస్థాపనముఁ జేయఁబడి యదృశ్య లోకమునకు దిగెను
2. పొంతి పిలాతు అధికారంబునఁ బొంది సిలువ బాధను మృతుఁడై
యంతట భూస్థాపనముఁ జేయఁబడి యదృశ్య లోకమునకు దిగెను
||పరలోక||
3. మరి మూఁడవ దినమునఁ జనిపోయిన మనుజులలో నుండియు లేచి
పరలోకంబున కెక్కి తండ్రి కుడి పార్శ్వంబునఁ గూర్చున్నాఁడు
3. మరి మూఁడవ దినమునఁ జనిపోయిన మనుజులలో నుండియు లేచి
పరలోకంబున కెక్కి తండ్రి కుడి పార్శ్వంబునఁ గూర్చున్నాఁడు
||పరలోక||
4. అక్కడ నుండి బ్రతికియున్న జను లందరిఁ జనిపోయినవారిఁ జక్కంగను
విమర్శించుటకును జను నని నమ్ముచునున్నాను
4. అక్కడ నుండి బ్రతికియున్న జను లందరిఁ జనిపోయినవారిఁ జక్కంగను
విమర్శించుటకును జను నని నమ్ముచునున్నాను
||పరలోక||
5. పరిశుద్ధాత్మను నమ్ముచు నుందును బావన సార్వత్రిక సభను ధర
నైక్యతఁ బాపక్షమఁ బునరు త్థాన సుజీవము నమ్ముదు నామేన్
5. పరిశుద్ధాత్మను నమ్ముచు నుందును బావన సార్వత్రిక సభను ధర
నైక్యతఁ బాపక్షమఁ బునరు త్థాన సుజీవము నమ్ముదు నామేన్
||పరలోక||
** ENGLISH LYRICS **
Paraloka Bhulokambulakunu Brabhuvenu Srushtikarthayunau Parama Shakthun
Dau Thandri Devuni Bhakthitho Nammuchu Unnaanu
||Paraloka||
1. Aayana Yadwithiya Suthundau Naa Yesuni Nammuchu Undu Naayana
Parishuddhaathma Valana Kanya Mariyammaku Janminchen
||Paraloka||
2. Ponthi Pilaathu Adhikaarambuna Bondhi Siluva Baadhanu Mruthudai
Anthata Bhoosthaaphanamu Cheyabadi Adrushya Lokamunaku Dighenu
||Paraloka||
3. Mari Moodava Dhinamuna Chanipoyina Manujulalo Nundiyu Lechi
Paralokambunakekki Thandri Kudi Paarshwambuna Koorchunnaadu
||Paraloka||
4. Akkadada Nundi Brathikiyunna Janu Landhari Chanipoyinavaari Chakkanganu
Vimarshinchutakunu Janu Nani Nammuchununnaanu
||Paraloka||
5. Parishuddhaathmanu Nammuchu Undunu Baavana Saarvathrika Sabhanu Dhara
Naikyatha Paapakshama Punarutthaana Sujeevamu Nammudhu Amen
||Paraloka||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------