** TELUGU LYRICS **
నిను స్తుతియించుట - నిను కీర్తించుట
నా జీవిత ధన్యము - యేసయ్యా
ఉదయాస్తమములు – అనుదినము (2)
ఆరాధించి పొగడద – యేసయ్యా(2)
నా జీవిత ధన్యము - యేసయ్యా
ఉదయాస్తమములు – అనుదినము (2)
ఆరాధించి పొగడద – యేసయ్యా(2)
1. నీ దివ్య నామ స్మరణను చేయుటకై - పేరు పెట్టి నను పిలిచావా
నీ సత్యమార్గము ప్రకటించుటకై - నను ఏర్పరచుకొన్నావా
పాపుల పాలిట పెన్నిది నీవే - పాపుల రక్షకుడవు యేసయ్యా (2)
పాపికి మోక్ష మార్గము నీవే (2)
సర్వజ్ఞాన సంపూర్ణుడా - సర్వకృపా సాగరా
సర్వము నీవై ఉన్నవాడా - సర్వదా కాపాడువాడా
||నిను||
2. నరవణ పుణ్య శీలుడ నీవు - నరరూపుదాల్చి జన్మించావు
నలుబది దినములు ప్రార్ధించావు - నా పాపములను తొలగించావు
మరణపు ముల్లును విరిచినవాడా- మృతాసారా మృత్యుంజయుడా (2)
మరలా రానై యున్నవాడా (2)
సర్వజ్ఞాన సంపూర్ణుడా - సర్వకృపా సాగరా
సర్వము నీవై ఉన్నవాడా - సర్వదా కాపాడువాడా
||నిను||
** ENGLISH LYRICS **
Ninu Sthuthiyinchuta - Ninu Keerthinchuta
Naa Jeevitha Dhanyamu - Yesayyaa
Udayaasthamamulu – Anudhinamu (2)
Aaraadhinchi Pogadadha - Yesayyaa (2)
1. Nee Dhivya Naama Smarananu Cheyutakai - Peru Petti Nanu Pilichaavaa
Nee Sathya Maargamu Prakatinchutakai - Nanu Erparachukonnaavaa
Paapula Paalita Pennidhi Neeve - Paapula Rakshakudavu Yesayyaa (2)
Paapiki Moksha Maargamu Neeve (2)
Sarvagnaana Sampoornudaa - Sarvakrupaa Saagaraa
Sarvamu Neevai Unnavaadaa - Sarvadhaa Kaapaaduvaadaa
||Ninu||
2. Naravana Punya Sheeluda Neevu - Nararoopudhaalchi Janminchaavu
Nalubadhi Dhinamulu Praardhinchaavu - Naa Paapamulanu Tholaginchaavu
Maranapu Mullunu Virichinavaadaa - Mruthaasaara Mruthyunjayudaa (2)
Maralaa Raanai Yunnavaadaa (2)
Sarvagnaana Sampoornudaa - Sarvakrupaa Saagaraa
Sarvamu Neevai Unnavaadaa - Sarvadhaa Kaapaaduvaadaa
||Ninu||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------