1591) నిన్ను చూడగ వచ్చినాడురా దేవ దేవుడు


** TELUGU LYRICS **

నిన్ను చూడగ వచ్చినాడురా దేవ దేవుడు
గొప్ప రక్షణ తెచ్చినాడురా యేసు నాథుడు (2)
లోకమే సంతోషించగా
ప్రేమనే పంచే క్రీస్తుగా
బెత్లెహేమను ఊరిలో కన్యకు పుట్టినాడురా
పొత్తి గుడ్డల మధ్యలో హాయిగా నిద్దరోయెరా      
||నిన్ను||

దేవుని కోపము నుండి
తప్పించే ప్రియ పుత్రుడాయనే (2)
ముట్టుకో ముద్దు పెట్టుకో (2)        
||బెత్లెహేమను||

గుండెలో కొలువైయుండి
దీవించే ధనవంతుడాయనే (2)
ఎత్తుకో బాగా హత్తుకో (2) 
||బెత్లెహేమను||

తోడుగ వెంటే ఉండి
రక్షించే బలవంతుడాయనే (2)
చేరుకో నేడే కోరుకో (2) 
||బెత్లెహేమను||

** ENGLISH LYRICS **

Ninnu Choodaga Vachchinaaduraa Deva Devudu
Goppa Rakshana Thechchinaaduraa Yesu Naathudu (2)
Lokame Santhoshinchagaa
Premane Panche Kreesthugaa
Bethlehemanu Oorilo Kanyaku Puttinaaduraa
Potthi Guddala Madhyalo Haayigaa Niddaroyeraa         
||Ninnu||

Devuni Kopamu Nundi
Thappinche Priya Puthrudaayane (2)
Muttuko Muddu Pettuko (2)        
||Bethlehemanu||

Gundelo Koluvaiyundi
Deevinche Dhanavanthudaayane (2)
Etthuko Baagaa Hatthuko (2) 
||Bethlehemanu||

Thoduga Vente Undi
Rakshinche Balavanthudaayane (2)
Cheruko Nede Koruko (2) 
||Bethlehemanu||

--------------------------------------------------------------
CREDITS : ఏ ఆర్ స్టీవెన్సన్ (A R Stevenson)
--------------------------------------------------------------