** TELUGU LYRICS **
నిన్నే నమ్ముకుంటిని ఓ దేవా -
నన్ను దాటి వెళ్ళకు నా ప్రభువా
నీ కృపయందే నమ్మిక యుంచితి -
నీ కృపయందే నమ్మిక యుంచితి -
నా శ్రమనుండి తప్పించుమా
నీ వెలుగు నాపై ఉదయించు దేవా -
నీ వెలుగు నాపై ఉదయించు దేవా -
నీ త్రోవలో నన్ను నడిపించుమయ్యా
నా తండ్రి పాపములు క్షమియించు - మా -
పితరుల దోషము మన్నించుమా (2)
నా అతిక్రమ మొప్పుకొనుచుంటి దేవా (2)
మము క్షమియించి రక్షించుమయ్యా (2)
ఓదార్చువారికై కనిపెట్టుచుంటిని -
ఎవ్వరు లేక ఒంటరినైతిని (2)
నా దుర్గము నీవె యేసయ్యా (2)
నీ దరిచేర్చి ఓదార్చుమయ్యా (2)
శ్రమల సంకెళ్ళు పెనవేసుకున్నవి -
మరణపు రోగమై బాధించుచున్నవి (2)
జీవాధారము నీవే యేసయ్యా (2)
నీ చిత్తమే మాకు జరిగించుమయ్యా(2)
నా తండ్రి పాపములు క్షమియించు - మా -
పితరుల దోషము మన్నించుమా (2)
నా అతిక్రమ మొప్పుకొనుచుంటి దేవా (2)
మము క్షమియించి రక్షించుమయ్యా (2)
ఓదార్చువారికై కనిపెట్టుచుంటిని -
ఎవ్వరు లేక ఒంటరినైతిని (2)
నా దుర్గము నీవె యేసయ్యా (2)
నీ దరిచేర్చి ఓదార్చుమయ్యా (2)
శ్రమల సంకెళ్ళు పెనవేసుకున్నవి -
మరణపు రోగమై బాధించుచున్నవి (2)
జీవాధారము నీవే యేసయ్యా (2)
నీ చిత్తమే మాకు జరిగించుమయ్యా(2)
** ENGLISH LYRICS **
Ninne Nammukuntini O Deva -
Nannu Daati Vellaku Naa Prabhuva
Nee Krupayandhe Nammika Yunchithi -
Naa Shramanundi Thappinchumaa
Nee Velugu Naapai Udayinchu Devaa -
Nee Throvalo Nannu Nadipinchumayyaa
1. Naa Thandri Paapamulu Khamiyinchu - Maa -
Pitharula Doshamu Manninchumaa (2)
Naa Athikrama Moppukonuchunti Devaa (2)
Mamu Khamiyinchi Rakshinchumayyaa (2)
2. Odhaarchuvaarikai Kanipettuchuntini -
Evvaru Leka Ontarinaithini (2)
Naa Dhurgamu Neeve Yesayyaa (2)
Nee Dharicherchi Odhaarchumayyaa (2)
3. Shramala Sankellu Penavesukunnavi -
Maranapu Rogamai Baadhinchuchunnavi (2)
Jeevaadhaaramu Neeve Yesayyaa (2)
Nee Chitthame Maaku Jariginchumayyaa (2)
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------