** TELUGU LYRICS **
నేనును నా కుటుంబమును
ప్రభుని మాత్రమే సేవింతుము (2)
మాకు ఏమి జరిగిననూ
ఎవరూ ఏమీ పలికిననూ (2)
ప్రభువే మాకూ ఆధారం
ప్రభువే మాకు ఆనందం
హల్లేలూయా హల్లేలూయా (2)
ప్రభుని మాత్రమే సేవింతుము (2)
మాకు ఏమి జరిగిననూ
ఎవరూ ఏమీ పలికిననూ (2)
ప్రభువే మాకూ ఆధారం
ప్రభువే మాకు ఆనందం
హల్లేలూయా హల్లేలూయా (2)
||నేను||
1. ఎర్ర సముద్రము అడ్డువచ్చిన
మేము భయపడము (2)
దేవుని హస్తం కాపాడును
ఎల్లప్పుడు జీవింతుము
||హల్లేలూయా||నేనునూ||
2. యెరికో గోడలు ముందుండినా
మేము భయపడము (2)
దేవుని స్తుతించీ ఆరాధింప
గోడలు కూలిపోవును
||హల్లేలూయా||నేనునూ||
1. ఎర్ర సముద్రము అడ్డువచ్చిన
మేము భయపడము (2)
దేవుని హస్తం కాపాడును
ఎల్లప్పుడు జీవింతుము
||హల్లేలూయా||నేనునూ||
2. యెరికో గోడలు ముందుండినా
మేము భయపడము (2)
దేవుని స్తుతించీ ఆరాధింప
గోడలు కూలిపోవును
||హల్లేలూయా||నేనునూ||
** ENGLISH LYRICS **
Nenunu Naa Kutumbamunu
Prabhuni Mathrame Sevinthumu (2)
Maaku Emi Jariginanunu
Evaroo Emee Palikinanunu (2)
Prabhuve Maakoo Aadharam
Prabhuve Maaku Aanandham
Hallelujah Hallelujah (2)
||Nenunu||
1. Erra Samudhramu Adduvacchina
Memu Bhayapadamu (2)
Devuni Hastham Kaapaadunu
Ellappudu Jeevinthumu
||Hallelujah||Nenunu||
2. Yeriko Godalu Mundhundinaa
Memu Bhayapadamu (2)
Devuni Sthuthinchee Aaradhimpaga
Godalu Koolipovunu
||Hallelujah||Nenunu||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------