** TELUGU LYRICS **
నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదం(2)
ఆయనను గూర్చి ఒక క్రొత్త కీర్తన పాడేదం (2)
పరిశుద్ధుడు పరిశుద్ధుడు
పరిశుద్ధుడని నిత్యం పొగడెదము
ప్రతి రోజు మేము ఆనదించెదం
మా చింత యావత్తు ఆయనే చూచుకొనును(2)
దేవుని ఎదుట సాగిలపడెదం
సర్వాధికారి సర్వాంతర్యామి అని
పరిశుద్ధుడు పరిశుద్ధుడు
పరిశుద్ధుడని నిత్యం పొగడెదము
ప్రతి రోజు మేము ఆనదించెదం
మా చింత యావత్తు ఆయనే చూచుకొనును(2)
దేవుని ఎదుట సాగిలపడెదం
సర్వాధికారి సర్వాంతర్యామి అని
గొప్ప చేసెదము
పరిశుద్ధుడు పరిశుద్ధుడు
పరిశుద్ధుడని నిత్యం పొగడెదము
పరిశుద్ధుడు పరిశుద్ధుడు
పరిశుద్ధుడని నిత్యం పొగడెదము
||నేనును నా ఇంటి||
క్రీస్తునందున వారు నూతన సృష్టి
సర్వమును చూచుచున్నది ఆయనా దృష్టి (2)
దేవుని రాకడ సమీపమాయనని
అనేకులకు ప్రభు యేసు క్రీస్తును
క్రీస్తునందున వారు నూతన సృష్టి
సర్వమును చూచుచున్నది ఆయనా దృష్టి (2)
దేవుని రాకడ సమీపమాయనని
అనేకులకు ప్రభు యేసు క్రీస్తును
ప్రకటించెదం
పరిశుద్ధుడు పరిశుద్ధుడు
పరిశుద్ధుడని నిత్యం పొగడెదము
పరిశుద్ధుడు పరిశుద్ధుడు
పరిశుద్ధుడని నిత్యం పొగడెదము
||నేనును నా ఇంటి||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------