** TELUGU LYRICS **
నేను నీ వాఁడను దేవా నిక్కంబుగ నేను నీ వాఁడను దేవా వీనుల నీ
ప్రేమ వివర మాలించుచు మేను నాత్మయు నిత్తు మేలొసఁగు
నీకిపుడు

||నేను||
1. ఘనుఁడ వైన నీవు గలిగించితివి నన్ను మనుజ లోకమునందు నిను
నేను సేవింప
||నేను||
2. నాకు నవసర మౌన నానా వస్తువు లిచ్చి నీ కటాక్షము నన్ను
నిల్పుచున్నది గాన

3. నా దోషముల నుండి నన్ను రక్షింపను నీదు పుత్రుని ప్రేమ నిండార
నొసగితివి

4. నే నఘముల చేత నిజముగఁ జావఁగ నీ నెనరుచే నన్ను నీవు
బ్రతికించితివి

5. నా తనువు నాత్మయు నాకుఁ గల్గిన వన్ని నా తండ్రి యిచ్చితివి నాకు
నీ కృప చేత

-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :