1844) నేను క్రీస్తు ప్రభుని జేరి నేను క్రీస్తువాడ నౌదు

** TELUGU LYRICS **

    నేను క్రీస్తు ప్రభుని జేరి నేను క్రీస్తువాడ నౌదు నేను క్రీస్తు సొత్తు గాన
    నేను నా సమస్తమును నాధు డేసు కిపుడు యిత్తు 
    ||నేను||

1.  నేను క్రీస్తు ననుభవించి నేను క్రీస్తు బోలియుందు నేను నా స్వరూపమందు
    నా ప్రభుండు గానుపింప నేను నేసులో వసింతు
    ||నేను||

2.  నేను క్రీస్తునందునుండి నేను క్రీస్తులో బెరుగుదు నేను క్రీస్తు దారినడచి
    నేను క్రీస్తు మనసు నెపుడు గానుపఱతు నెల్లెడను
    ||నేను||

3.  నేను క్రీస్తు సేవజేసి నేను క్రీస్తు సాక్షినౌదు నేను క్రీస్తు సాధ నంబె
    నేను యనుభవించు రక్ష ణానందంబు జాటెదెపుడు
    ||నేను||

4.  నేను ప్రాణమైన నిచ్చి నేను క్రీస్తుకై బ్రతుకుదు నేను, క్రీస్తు కలిసియున్న
    నాశన తనయుని శక్తి నేలగూలు నద్భుతముగ
    ||నేను||

** ENGLISH LYRICS **

Nenu Kreesthu Prabhuni Jeri Nenu Kreesthuvaada Naudhu
Nenu Kreesthu Sotthu Gaana Nenu Naa Samasthamunu
Naadhu Desu Kipudu Yitthu
||Nenu||

1. Nenu Kreesthu Nanubhavinchi Nenu Kreesthu Bholiyundhu
Nenu Naa Swaroopamandhu Naa Prabhundu Gaanupimpa
Nenu Naisulo Vasinthu
||Nenu||

2. Nenu Kreesthunandhunundi Nenu Kreesthulo Berugudhu
Nenu Kreesthu Daarinadachi Nenu Kreesthu Manasu Nepudu
Gaanuparathu Nelledhanu
||Nenu||

3. Nenu Kreesthu Sevajesi Nenu Kreesthu Saakhinaudhu
Nenu Kreesthu Saadhana mbe Nenu Yanubhavinchu Raksha
Naanandhambu Jaatedhepudu
||Nenu||

4. Nenu Praanamaina Nicchi Nenu Kreesthukai Brathukudhu
Nenu Kreesthu Kalisiyunna Naashana Thanayuni Shakthi
Nelagoolu Nadbhuthamuga
||Nenu||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------

Post a Comment

Do leave your valuable comments

Previous Post Next Post