** TELUGU LYRICS **
నీతోనే నా జీవితం
ప్రతి దినము అనుక్షణము (యేసు) (2)
శోధన శ్రమలెన్ని వచ్చినా
వ్యాధి బాధలే నన్ను చుట్టినా (2)
ప్రతి దినము అనుక్షణము (యేసు) (2)
శోధన శ్రమలెన్ని వచ్చినా
వ్యాధి బాధలే నన్ను చుట్టినా (2)
||యేసు||
1. శత్రువే నన్ను తరిమినా
శరీరమే క్షీణించి పోయినా (2)
లోకమే నన్ను విడచినా
ఇలలో సర్వం పోయినా (2)
శరీరమే క్షీణించి పోయినా (2)
లోకమే నన్ను విడచినా
ఇలలో సర్వం పోయినా (2)
||యేసు||
2. కష్టాల చేత కన్నీళ్ళే వచ్చినా
ఆదరించు వారెవరూ లేకున్నా (2)
ఆకలితో అలమటిస్తున్నా
ఆశ్రయమే ఇలలో లేకున్నా (2)
ఆదరించు వారెవరూ లేకున్నా (2)
ఆకలితో అలమటిస్తున్నా
ఆశ్రయమే ఇలలో లేకున్నా (2)
||యేసు||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------