1763) నీ విశ్వాస నావలో యేసు వున్నాడా

** TELUGU LYRICS **

    నీ విశ్వాస నావలో యేసు వున్నాడా 
    ఆయన కూర్చున్న నావలో నీవు వున్నావ 
    తెలుసుకొనుము ఓమనసా తెలుసుకొనుము 
    ఇదే అనుకూల సమయము యేసుద్వార

1.  పాప లోకంలో పాప లోకంలో
    యేసు తప్ప దేవుడున్నాడా 
    మన పాపాలు క్షమియించే దేవుడున్నాడా 
    ||నీ విశ్వాస||

2.  ఆహా పరలోకం ఓహో పరలోకం 
    మనకు యిచ్చే యేసువుండగా  
    పాపాన్నే విడిచిపెట్టు యేసు ముందర
    ||నీ విశ్వాస||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments