** TELUGU LYRICS **
నీ వుంటే చాలు నీ వుంటే చాలు నీ వుంటే చాలు నాకూ
1. యెహోవా యీరే చూచుకొనునూ నీ వుంటే చాలు నాకు
యెహోవా రాఫా స్వస్థత నిచ్చు నీ గాయమే బాగు చేయున్
యెహోవా షమ్మా తోడై యుండె అక్కరలన్నీ తీర్చు
2. యెహోవా ఎలోహీం సృష్టికి కర్తవు నీ వాక్కుచే కలుగు ప్రభూ
యెహోవా ఎల్ యోన్ మహోన్నతుడ నీ వంటి వారెవరు
యెహోవా షాలోం శాంతిప్రదాత నా హృదిలో రమ్ము దేవా

3. యెహోవా ఎల్ ష డాయ్ శక్తి సంపూర్ణుడా నా బలము నీవే కదా
యెహోవా రొయీ కాపరి నీవే నన్ను కాయుము కరుణామయా
యెహోవా నిస్సీ జయమిచ్చు దేవా నా అభయము నీవే ప్రభూ

4. యెహోవా సిద్కెను నీతి మయుడా నీ నీతి చాలు ప్రభువా
యెహోవా మెక్ దిష్క్ మ్ పరిశుద్దుడవు మము పరిశుద్ద పరచుమయా
యెహోవా శాబోత్ సైన్యములకు అధిపతియగు దేవా

5. యెహోవా హోసేను పాలించు దేవుడా మేము పాలించు ప్రజలము
యెహోవా ఎల్ హీను ఓ మా ప్రభువా నీవు మా దేవుడవు
యెహోవా ఎల్ హెక్ ఓ నీ ప్రభువు నీ యొక్క దేవుడు
యెహోవా ఎల్ హే ఓ నా ప్రభువా నీవు నాకు దేవుడా

-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :