** TELUGU LYRICS **
నీ సమాధానము దాసుని కిప్పుడు నాధా దేవా యిచ్చి నీ
మాటచొప్పున పోనిచ్చుచున్నావు నాధా దేవా
మాటచొప్పున పోనిచ్చుచున్నావు నాధా దేవా
||నీ సమాధానము||
1. అన్యులకు నిన్ను బయలు పరచెడి వెలుగుఁగాను నీకు నణఁగు
ప్రజలైన యిశ్రాయేల్ వారికి మహిమ గాను
||నీ సమాధానము||
2. నరులకై నీవు ఏ ర్పరచిన రక్షణన్ నాధా దేవా యిదిగో నాకనులు
చూచి యా నందించుచున్నవి నాధా దేవా
2. నరులకై నీవు ఏ ర్పరచిన రక్షణన్ నాధా దేవా యిదిగో నాకనులు
చూచి యా నందించుచున్నవి నాధా దేవా
||నీ సమాధానము||
3. తండ్రికి సుతునికిఁ బరిశుద్ధాత్మకును గలుగుగాక మహిమ తరుగక
సదాకాలము యుగయుగములకును గలుగు నామేన్
3. తండ్రికి సుతునికిఁ బరిశుద్ధాత్మకును గలుగుగాక మహిమ తరుగక
సదాకాలము యుగయుగములకును గలుగు నామేన్
||నీ సమాధానము||
** ENGLISH LYRICS **
Nee Samaadhaanamu Daasuni Kippudu Naadhaa Devaa Yicchi Nee
Maatachoppuna Ponicchuchunnaavu Naadhaa Devaa
||Nee Samaadhaanamu||
1. Anyulaku Ninnu Bayalu Parachedi Velugu-Gaanu Neeku Nana-Gu
Prajallaina Ishraayel Vaariki Mahima Gaanu
||Nee Samaadhaanamu||
2. Narulakai Neevu Erparachina Rakshanan Naadhaa Devaa Idhigo Naakanulu
Choochi Yaanandhinchuchunnavi Naadhaa Devaa
||Nee Samaadhaanamu||
3. Thandriki Suthuniki Parishudhaathmakunu Galugugaaka Mahima Tharugaka
Sadhaakaalamu Yugayugamulakunu Galugu Aamen
||Nee Samaadhaanamu||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------