1735) నీ మధిలో నను తలచు ప్రభువా

** TELUGU LYRICS **    

    నీ మధిలో నను తలచు ప్రభువా
    నీ మధిలో నను తలచు నా ప్రభువా
    నను తలచిన తరుణములో నా పాపము పరిహరించు (2)

1.  ప్రాపంచిక వ్యసనములో నే చిక్కితినో ప్రభువా (2)
    నను విడుదల చేయుమయా పరిశుద్ధుని చేయుమయా (2)

2.  అనురాగపు వీక్షణతో నా దు:ఖము బాపుమయా (2)
    ప్రియ సేవకుడను నేనై సవి చూతును విశ్రాంతి (2)

3.  చీకటిలో కలతలలో నను బాయకుమో దేవా (2)
    చూపించుము నా ప్రభువా నీ స్వర్గపు మార్గమును (2)

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------