** TELUGU LYRICS **
నాడు వచ్చినట్లు గాదు నేఁడు వచ్చుట తేరి చూడరాదు క్రీస్తు
నింకఁ జొత్తు మెచ్చుట
నింకఁ జొత్తు మెచ్చుట
||నాఁడు||
1. మొదట గొఱ్ఱెపిల్ల రీతి నొదిగి వచ్చెఁగా యిపుడు కొదమ సింహమయ్యె
మనకు గుండె దిగులుగా
||నాఁడు||
2. దాసునివలె దొల్లిఁ జూచినాముగా యిపుడు దోసము లెంచి దండింప
దొరయైనాఁడుగా
2. దాసునివలె దొల్లిఁ జూచినాముగా యిపుడు దోసము లెంచి దండింప
దొరయైనాఁడుగా
||నాఁడు||
3. ఏ తట్టు బోయిన మనకు నెదురు వచ్చెఁగా పిడుగు రీతి వాని
యుగ్రమైన దృష్టి హెచ్చఁగా
3. ఏ తట్టు బోయిన మనకు నెదురు వచ్చెఁగా పిడుగు రీతి వాని
యుగ్రమైన దృష్టి హెచ్చఁగా
||నాఁడు||
4. కొండ వండ లందు డాగి యుండలేముగా వాని యండనుండి
మండు నగ్ని యదిగో వచ్చెఁగా
4. కొండ వండ లందు డాగి యుండలేముగా వాని యండనుండి
మండు నగ్ని యదిగో వచ్చెఁగా
||నాఁడు||
5. దిక్కుగా నున్నట్లు నితర దేవతలను నమ్మి వట్టి పుక్కిటి పురాణములకుఁ
బోయి చెడితిమి
5. దిక్కుగా నున్నట్లు నితర దేవతలను నమ్మి వట్టి పుక్కిటి పురాణములకుఁ
బోయి చెడితిమి
||నాఁడు||
6. వీధుల బోధించు వారి వినక పోతిమి యిపుడు బాధఁ బొంది
నరకాగ్నిలోఁ బడఁబాలైతిమి
6. వీధుల బోధించు వారి వినక పోతిమి యిపుడు బాధఁ బొంది
నరకాగ్నిలోఁ బడఁబాలైతిమి
||నాఁడు||
** ENGLISH LYRICS **
Naadu Vachchinatlu Gaadhu Nedu Vachchuta Theri Choodaraadu Kreesthu
Ninka Chotthu Mechchuta
||Naadu||
1. Modhata Gorrepilla Reethi Nodigi Vachchengaa Ipudu Kodhama Simhamayye
Manaku Gunde Dhigulugaa
||Naadu||
2. Dhaasunivale Thollin Joochinaamugaa Ipudu Dhosamu Lenchi Dhandimpa
Dhorayainaadugaa
||Naadu||
3. E Thattu Boyina Manaku Nedhuru Vachchengaa Pidugu Reethi Vaani
Ugramaina Drushti Hechchagaa
||Naadu||
4. Konda Vanda Landhu Dhaagi Undalemugaa Vaani Yandanundi
Mandu Nagni Adhigo Vachchengaa
||Naadu||
5. Dhikkugaa Unnatlu Nithara Devathalanu Nammi Vatti Pukkiti Puraanamulaku
Boyi Chedhithimi
||Naadu||
6. Veedhula Bodhinchu Vaari Vinaka Pothimi Ipudu Baadha Pondhi
Narakaagnilo Padabaalaithimi
||Naadu||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------