** TELUGU LYRICS **
నా యేసు నాధుడా నీ స్నేహంలోన కన్నీరే ఉండదయ్యా
సంతాపం పోయి కష్టాలు పోయి సంతోషం వచ్చెనయ్యా
మేఘాలలో మనం ఎగిరెల్లుదాం
నా నాధునింటికి చేరుదము
అమ్మలాగ సేదదీర్చున్ తన స్నేహం అతిశయించున్

||నా యేసు నాధుడా||
1) స్తుతి చెల్లించి ఆనందించి ఆయనలో సంతోషించి
స్తుతులకు యోగ్యుడా సర్వాధికారి సర్వం నీకే మా దేవా
నీవుంటేచాలు ఈ లోకంలో ఏమియు నాకు వలదయ్యా
నీ సేవలోనే జీవితాంతం నేను ఉంటే చాలయ్యా

2) పాపమానే అంధకారా లోయలో నేను జీవించగా
నీదు చెయ్యి నన్ను పట్టి లెవనెత్తి పట్టుకొనెను
నీ నుండి నేను దూరమైయ్యే ఆ క్షణాలే నాకొద్దయ్యా
ఎల్లపుడును నీ సన్నిధిలో చేరి నేను స్తుతించెదను

-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :