** TELUGU LYRICS **
నా ప్రియుడా యేసయ్యా
నీ కృప లేనిదే నే బ్రతుకలేను
క్షణమైనా నే బ్రతుకలేను (2)
క్షణమైనా నే బ్రతుకలేను (2)
నా ప్రియుడా.. ఆ ఆ అ అ
1. నీ చేతితోనే నను లేపినావు
నీ చేతిలోనే నను చెక్కుకొంటివి (2)
నీ చేతి నీడలో నను దాచుకొంటివి (2)
నీ చేతి నీడలో నను దాచుకొంటివి (2)
||నా ప్రియుడా||
2. నీ వాక్కులన్ని వాగ్దానములై
2. నీ వాక్కులన్ని వాగ్దానములై
నీ వాక్కు పంపి స్వస్థత నిచ్చితివి (2)
నీ వాగ్దానములు మార్పులేనివి (2)
||నా ప్రియుడా||
3. ముందెన్నడూ నేను వెళ్ళనీ
నీ వాగ్దానములు మార్పులేనివి (2)
||నా ప్రియుడా||
3. ముందెన్నడూ నేను వెళ్ళనీ
నూతనమైన మార్గములన్నిటిలో (2)
నా తోడు నీవై నన్ను నడిపినావు (2)
నా తోడు నీవై నన్ను నడిపినావు (2)
||నా ప్రియుడా||
4. సర్వోన్నతుడా సర్వకృపానిధి
4. సర్వోన్నతుడా సర్వకృపానిధి
సర్వసంపదలు నీలోనే యున్నవి (2)
నీవు నా పక్షమై నిలిచి యున్నావు (2)
నీవు నా పక్షమై నిలిచి యున్నావు (2)
||నా ప్రియుడా||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------