** TELUGU LYRICS **
నా ప్రియుడు నా స్నేహితుడు
అతి మధురం అతి కాంక్షనీయుడు
దవళవర్ణుడు రత్నవర్ణుడు
అతడే నా ప్రియుండు అతడే నా స్నేహితుడు
అతి మధురం అతి కాంక్షనీయుడు
దవళవర్ణుడు రత్నవర్ణుడు
అతడే నా ప్రియుండు అతడే నా స్నేహితుడు
1. ప్రభువా పది వేళలో అతి సుందరుడా
పరిశుద్ధుల కొరకై వచ్చు చున్నావా (2)
పరలోకములో మమ్ము చేర్చుకొందువా (2)
పరిశుద్ధుల కొరకై వచ్చు చున్నావా (2)
పరలోకములో మమ్ము చేర్చుకొందువా (2)
2. సుగంధ పరిమళాల సువ్వాసనా
పరిశుద్దులు కుమ్మరించు ఆరాధనా (2)
షూలమ్మితి సంఘమునే కోరుకొందువా (2)
పరిశుద్దులు కుమ్మరించు ఆరాధనా (2)
షూలమ్మితి సంఘమునే కోరుకొందువా (2)
3. ప్రభు యేసు నామమందు విశ్వసించినా
పవిత్రా రక్తములో కడుగ బడుదువు (2)
పరిశుద్ధుల విందులో ఆనందింతువు (2)
పవిత్రా రక్తములో కడుగ బడుదువు (2)
పరిశుద్ధుల విందులో ఆనందింతువు (2)
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------