1394) నా గుండెలోన నీవు ఉంటే చాలు యేసయ్య

** TELUGU LYRICS **

నా గుండెలోన నీవు ఉంటే చాలు యేసయ్య
నే దిక్కులేని వాడ్ని పరవాలేదయ్యా  (2)
నీవు ఉంటే చాలు యేసయ్య
ఆస్తులన్నీ లేకపోయినా పరవాలేదయ్యా
నా దిక్కే నీవయ్యా
ఓ చల్లని యేసయ్య

బంధువులు ఎందరో నాకు వున్నా
గుండెకుతగిలే గాయాలున్న చూచి చూడక వుంటారు

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------