** TELUGU LYRICS **
మిత్రమా నా మిత్రమా చిత్తమా ఇది నీ చిత్రమా
మిత్రమా నా యేసయ్యా చిత్రమే ఎంతో చిత్రమే
నీతో స్నేహం నాకు ప్రాణం నాతో బంధం అది నీ త్యాగం
మిత్రమా నా మిత్రమా చిత్రము ఇది చిత్రము
మిత్రమా నా మిత్రమా చిత్తమా ఇది నీ చిత్రమా
మిత్రమా నా యేసయ్యా చిత్రమే ఎంతో చిత్రమే
స్నేహం నీ స్నేహం ప్రాణం నాకు ప్రాణం
నీ స్నేహం నాకు ప్రాణం ప్రాణం నీ స్నేహం
నా గుండెల్లో నిండావు నీవు నిండుగా
ఎద లోతుల్లో నిలిచావు నాకు తోడుగా (2)
మిత్రమా నా యేసయ్యా చిత్రమే ఎంతో చిత్రమే
నీతో స్నేహం నాకు ప్రాణం నాతో బంధం అది నీ త్యాగం
మిత్రమా నా మిత్రమా చిత్రము ఇది చిత్రము
మిత్రమా నా మిత్రమా చిత్తమా ఇది నీ చిత్రమా
మిత్రమా నా యేసయ్యా చిత్రమే ఎంతో చిత్రమే
స్నేహం నీ స్నేహం ప్రాణం నాకు ప్రాణం
నీ స్నేహం నాకు ప్రాణం ప్రాణం నీ స్నేహం
నా గుండెల్లో నిండావు నీవు నిండుగా
ఎద లోతుల్లో నిలిచావు నాకు తోడుగా (2)
1. మట్టిని మనిషిగ మచినావు మనిషిని మమతతో నింపినావు
మమతకు మంచిని నేర్పినావు మంచికి మనసును ఇచ్చినావు
మట్టిని మనిషిగ మచినావు ఎందుకో
మనిషిని మమతతో నింపినావు ఏమిటో
మమతకు మంచిని నేర్పినావు ఎందుకో
మనసుకు మనసును కలిపినావు
ముత్యా బాటల్లో నడిచే నీవెక్కడ
బ్రతుకంతా ముళ్ళల్లో గడిపే నేనెక్కడ (2)
||మిత్రమా||
2. కంటినీరు తుడచినావు కంటికి రెప్పై నిలిచినావు
వింతగ నన్ను వచినావు తండ్రివై నన్ను పిలిచినావు
రతణా రాసులో నిలిచే నీవెక్కడ `
బ్రతుకంతా ముళ్ళల్లో నడిచే నేనెక్కడ (2)
2. కంటినీరు తుడచినావు కంటికి రెప్పై నిలిచినావు
వింతగ నన్ను వచినావు తండ్రివై నన్ను పిలిచినావు
రతణా రాసులో నిలిచే నీవెక్కడ `
బ్రతుకంతా ముళ్ళల్లో నడిచే నేనెక్కడ (2)
||మిత్రమా||
** ENGLISH LYRICS **
Mithramaa Naa Mithramaa Chiththamaa Idhi Nee Chithramaa
Mithramaa Naa Yesayyaa Chiththame Entho Chithrame
Neetho Sneham Naaku Praanam Naatho Bandham Adhi Nee Thyaagam
Mithramaa Naa Mithramaa Chiththamu Idhi Chiththamu
Mithramaa Naa Mithramaa Chiththamaa Idhi Nee Chithramaa
Mithramaa Naa Yesayyaa Chiththame Entho Chithrame
Sneham Nee Sneham Praanam Naaku Praanam
Nee Sneham Naaku Praanam Praanam Nee Sneham
Naa Gundello Nimdaavu Neevu Nindugaa
Eda Lothullo Nilichaavu Naaku Thodugaa (2)
1. Mattini Manishiga Maachinaavu Manishini Mamathatho Nimpinaavu
Mamathaku Manchini Nerpinaavu Manchiki Manasunu Ichchinaavu
Mattini Manishiga Maachinaavu Endhuko
Manishini Mamathatho Nimpinaavu Emitto
Mamathaku Manchini Nerpinaavu Endhuko
Manasuku Manasunu Kalipinaavu
Muthyaa Baatallo Nadiche Neevekkada
Brathukantha Mullallo Gadipe Nenekkada (2)
||Mithramaa||
2. Kantineeru Thudachinaavu Kantiki Reppai Nilichinaavu
Vinthaga Nannu Vachchinaavu Thandrivai Nannu Pilichinaavu
Rathanaa Raasulo Niliche Neevekkada
Brathukantha Mullallo Nadiche Nenekkada (2)
||Mithramaa||
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------