2300) మందలో చేరని గొర్రెలెన్నో కోట్ల కొలదిగా కలవు ఇల (174)

    - Scale : G 

    మందలో చేరని గొర్రెలెన్నో - కోట్ల కొలదిగా కలవు ఇల 
    ఆత్మల కొరకై వేదనతో - వెదకెదము రమ్ము ఓ యువకా 
    మందలో చేరని గొర్రెలెన్నో 
    రమ్మనె యేసు - ప్రార్థించుము - నడిపించును 

1.  అడవులలో పలు స్థలములలో - నా ప్రజలెందుకు చావవలెన్ 
    వారి నిమిత్తమై శ్రమపడితి - మరి వారిని వెదకెడి వారెవరు 
    ||మందలో||

2.  ప్రకటించని స్థలములు గలవు - చాటించువారు కలరిక్కడ 
    పిలువబడిన వారందరును మన ప్రభువాజ్ఞకు లోబడి రండి 
    ||మందలో||

3.  నాకై పలికెడి నాలుకలు - నావలె నడిచెడి పాదములు 
    నన్ను ప్రేమించెడి హృదయములు - కావలె నాకివి నీవిచ్చెదవా 
    ||మందలో||

CHORDS

    G                                                   C
    మందలో చేరని గొర్రెలెన్నో - కోట్ల కొలదిగా కలవు ఇల 
                  D    G                      C D     G
    ఆత్మల కొరకై వేదనతో - వెదకెదము రమ్ము ఓ యువకా 
    మందలో చేరని గొర్రెలెన్నో 
                           D       D7        G
    రమ్మనె యేసు - ప్రార్థించుము - నడిపించును 

                      C       Am C               D       G
1.  అడవులలో పలు స్థలములలో - నా ప్రజలెందుకు చావవలెన్ 
                            D                       G D7 G