** TELUGU LYRICS **
మంచి సాక్షిగ మార్చుము - నా దేవా, సిలువ సాక్షిగ నిలువనీ - నా దేవా

యేసయ్య నా దేవా యేసయ్య నా మెస్సయ్యా

1. నాపై కనపరిచిన నీ ప్రేమను - పాపినైన నాకై అర్పించిన నీ జీవం
నాపై కనపరిచిన నీ ప్రేమను - పాపినైన నాకై అర్పించిన నీ జీవం
నలిగిన ప్రతి హృదయానికి - ప్రకటింప సెలవియ్యవా

2. నా జీవిత కాలమంత నమ్మికగా, నీ సన్నిధిలో మంచి వాసునిగా
నా జీవిత కాలమంత నమ్మికగా, నీ సన్నిధిలో మంచి వాసునిగా
నీ రాజ్య వారసునిగా - నీ కృపకు పాత్రునిగా

** ENGLISH LYRICS **
Manchi Sakshiga Marchumu - Naa Devaa, Siluva Sakshiga Niluvanee - Naa Devaa

Yesayya Naa Devaa Yesayya Naa Messayyaa

1. Naapai Kanaparichina Nee Premanu - Paapinaina Naakai Arpinchina Nee Jeevam
Naapai Kanaparichina Nee Premanu - Paapinaina Naakai Arpinchina Nee Jeevam
Naligina Prathi Hrudhayaaniki - Prakatimpa Selaviyyavaa
Naligina Prathi Hrudhayaaniki - Prakatimpa Selaviyyavaa
Yesayya Naa Devaa Yesayya Naa Messayyaa
Yesayya Naa Devaa Yesayya Naa Messayyaa
Manchi Sakshiga Marchumu - Naa Devaa, Siluva Sakshiga Niluvanee - Naa Devaa
2. Naa Jeevitha Kaalamantha Nammikagaa, Nee Sannidhilo Manchi Vaasunigaa
Naa Jeevitha Kaalamantha Nammikagaa, Nee Sannidhilo Manchi Vaasunigaa
Nee Raajya Vaarasunigaa - Nee Krupaku Paathrunigaa
Nee Raajya Vaarasunigaa - Nee Krupaku Paathrunigaa
Yesayya Naa Devaa Yesayya Naa Messayyaa
Yesayya Naa Devaa Yesayya Naa Messayyaa
Manchi Sakshiga Marchumu - Naa Devaa, Siluva Sakshiga Niluvanee - Naa Devaa
Manchi Sakshiga Marchumu - Naa Devaa, Siluva Sakshiga Niluvanee - Naa Devaa
Yesayya Naa Devaa Yesayya Naa Messayyaa
Yesayya Naa Devaa Yesayya Naa Messayyaa
Yesayya Naa Devaa Yesayya Naa Messayyaa
-------------------------------------------------------------------
CREDITS :