2352) మనసెందుకు ఈ వేళా పరవశమై పోతోంది

** TELUGU LYRICS **

మనసెందుకు ఈ వేళా పరవశమై పోతోంది 
ప్రసంగి మనల ప్రభువు బ్రోచే (2)

ఈ చీకటి రాత్రి మన ప్రార్థనలంతా 
విని కరుణించి ప్రభు మనల కాచినందుకా 
||మనసెందుకు||

నీ స్నేహములోనే మారు మనస్సును పొంది 
ప్రభుని బోధలను విని సేవా చేసినందుకా

||మనసెందుకు||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------