** TELUGU LYRICS **
మమ్ముఁ ప్రేమఁ జూచి దేవుఁడు మకు బోధపరపఁగ ఇమ్ముగాను
లేఖనముల నిచ్చె మాకు భూమిపై
లేఖనముల నిచ్చె మాకు భూమిపై
||మమ్ము||
1. మా మొగంబు నద్దమందు మేము చూచునట్లు మేము గాన వచ్చు
మాస్థితి మిగులఁ దేటగ నందులో
||మమ్ము||
2. పాప మనెడు బురద గోతిని బడిన మమ్ము నెత్తఁగా పాప రహితుండైన
యేసు ప్రాణ మిచ్చెను బ్రేమచే
2. పాప మనెడు బురద గోతిని బడిన మమ్ము నెత్తఁగా పాప రహితుండైన
యేసు ప్రాణ మిచ్చెను బ్రేమచే
||మమ్ము||
3. పాప మంతయు వీడి మేము భక్తి సరణిని నడువఁగఁ ప్రాపుగాఁ దన
యాత్మ నిచ్చెఁ ప్రాణసఖుఁడగు యేసుండు
3. పాప మంతయు వీడి మేము భక్తి సరణిని నడువఁగఁ ప్రాపుగాఁ దన
యాత్మ నిచ్చెఁ ప్రాణసఖుఁడగు యేసుండు
||మమ్ము||
4. సకల జనులు లేఖనముల సత్యములను దెలియుచు అకలుషముగ
వానినమ్మఁగ నంపు మాత్మను రక్షకా
4. సకల జనులు లేఖనముల సత్యములను దెలియుచు అకలుషముగ
వానినమ్మఁగ నంపు మాత్మను రక్షకా
||మమ్ము||
** ENGLISH LYRICS **
Mammu Prema Juchi Devudu Maku Bodhaparapaga Immugaanu
Lekhanamula Nichche Maaku Bhoomipai
||Mammu||
1. Maa Mogambu Naddhamandu Memu Chuchunatlu Memu Gaana Vachchu
Maasthithi Migula Theataga Nandhulo
||Mammu||
2. Paapa Manedu Buradha Gothini Badina Mammu Netthagaa Paapa Rahithundaina
Yesu Praana Michchenu Bremache
||Mammu||
3. Paapa Manthayu Veedi Memu Bhakthi Saranini Naduvaaga Praapugaa Thana
Aathma Nichche Praanasakhudagu Yesundu
||Mammu||
4. Sakala Janulu Lekhanamula Sathyamulanu Deliyuchu Akalushamuga
Vaaninammaga Nampu Maathmanu Rakshakaa
||Mammu||
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------