** TELUGU LYRICS **
మహోన్నతుడా నీ వాక్యము ఎంతో బలమైనది
మహాఘనుడా నీ ఉద్దెశము ఉన్నతామైనది (2)
బ్రతుకు మార్చునది - రక్షణనిచ్చునది (2)
బ్రతికింప చేయునది - పూజింపదగినది (2)
నీకే ఆరాధనా నీకే స్తోత్రార్పణ - నీకే హృదయార్పణ నీకే నా యేసయ్యా
మహాఘనుడా నీ ఉద్దెశము ఉన్నతామైనది (2)
బ్రతుకు మార్చునది - రక్షణనిచ్చునది (2)
బ్రతికింప చేయునది - పూజింపదగినది (2)
నీకే ఆరాధనా నీకే స్తోత్రార్పణ - నీకే హృదయార్పణ నీకే నా యేసయ్యా
1 నశియించి పోతున్న నన్ను - నీ వాక్యముతో దర్శించినావు
నా యందు నీ ద్రుష్టి నిలిపి -
నా యందు నీ ద్రుష్టి నిలిపి -
నీ ఉద్దేశమును తెలిపినావు దినదినము నా బ్రతుకును ,
ఫలభరితముగా మార్చినావు అనుక్షణము నన్ను నీ పాత్రగా మలచుచున్నవయ
||నీకే ఆరాధనా||
2. నా నోట నీ శ్రేష్ఠమైనా - స్తుతికీర్తనలు పాడుచు
నీ సన్నిధిలో నేను నిరతం -
||నీకే ఆరాధనా||
2. నా నోట నీ శ్రేష్ఠమైనా - స్తుతికీర్తనలు పాడుచు
నీ సన్నిధిలో నేను నిరతం -
నీ మాటలను ధ్యానించుచు దినదినము నీ ప్రేమకై ,
కృతజ్ఞతలు చెల్లించుచు
ఇక నా బ్రతుకుదినములన్నీ నీ సాక్షిగ ఉందునయా ..
||నీకే ఆరాధనా||
ఇక నా బ్రతుకుదినములన్నీ నీ సాక్షిగ ఉందునయా ..
||నీకే ఆరాధనా||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------