** TELUGU LYRICS **
మహోన్నతుని చాటునా నివసించువారు
సర్వశక్తుని నీడనా విశ్రమించువారు (2)
ఆయనే నా ఆశ్రయము నా కోటయు నా దేవుడు (2)
||మహోన్నతుని||
సర్వశక్తుని నీడనా విశ్రమించువారు (2)
ఆయనే నా ఆశ్రయము నా కోటయు నా దేవుడు (2)
||మహోన్నతుని||
1. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును
ఆయన తన రెక్కల క్రింద ఆశ్రయమునిచ్చును (2)
ఆయనే సత్యము కేడెము డాలును (2)
కృతజ్ఞతలర్పించుడి మనసారా ఆ రోజుకు
హల్లెలూయ కృతజ్ఞతలర్పించుడి మనసారా మహారాజుకు
||మహోన్నతుని||
ఆయన తన రెక్కల క్రింద ఆశ్రయమునిచ్చును (2)
ఆయనే సత్యము కేడెము డాలును (2)
కృతజ్ఞతలర్పించుడి మనసారా ఆ రోజుకు
హల్లెలూయ కృతజ్ఞతలర్పించుడి మనసారా మహారాజుకు
||మహోన్నతుని||
2. నీకు ప్రక్కను వేయిమంది పడినగాని
నీ కుడి ప్రక్కన పదివేలమంది కూలినగాని (2)
కీడు నీ యొద్దకు ఎన్నడు రానియ్యడు (2)
కృతజ్ఞతలర్పించుడి మనసారా ఆ రోజుకు
హల్లెలూయ కృతజ్ఞతలర్పించుడి మనసారా మహారాజుకు
||మహోన్నతుని||
నీ కుడి ప్రక్కన పదివేలమంది కూలినగాని (2)
కీడు నీ యొద్దకు ఎన్నడు రానియ్యడు (2)
కృతజ్ఞతలర్పించుడి మనసారా ఆ రోజుకు
హల్లెలూయ కృతజ్ఞతలర్పించుడి మనసారా మహారాజుకు
||మహోన్నతుని||
3. నీకు అపాయమేమియు రానే రాదుగా
ఏ తెగులు నీ గుడారము సమీపించదుగా (2)
ఆయన నిన్ను గూర్చి దూతలకాగ్నపించును (2)
కృతజ్ఞతలర్పించుడి మనసారా ఆ రోజుకు
హల్లెలూయ కృతజ్ఞతలర్పించుడి మనసారా మహారాజుకు
||మహోన్నతుని||
ఏ తెగులు నీ గుడారము సమీపించదుగా (2)
ఆయన నిన్ను గూర్చి దూతలకాగ్నపించును (2)
కృతజ్ఞతలర్పించుడి మనసారా ఆ రోజుకు
హల్లెలూయ కృతజ్ఞతలర్పించుడి మనసారా మహారాజుకు
||మహోన్నతుని||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------