2313) మదుర మదురం యేసు ప్రేమ మదురం

** TELUGU LYRICS **

    మదుర మదురం యేసు ప్రేమ మదురం (2)
    వెలలేనిది విలువైదీ యేసుప్రేమ మదురం (2) 
    ||మదుర||

1.  చీకటిలో వెలుగైనది ఆపదలో నను కన్నది (2)
    లోకములో నాకున్నది యేసునిప్రేమ సన్నిది (2)
    ||మదుర||

2.  అన్నిటిలో మెరుగైనది ఎన్నటికి మరువనిది (2)
    నామదిలో నెలకొన్నది యోసునిప్రేమ పెన్నిది (2)
    ||మదుర||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------