** TELUGU LYRICS **
మధురం మధురం మధురం యేసునాధ కథ మధురం
1. మధురమే మన ప్రభు యేసుని నామం మానవాళికదే
మాధుర్యమనామం పాపిని బ్రోచెడి పావన నామం పరమున జేర్చే
పరిశుద్ధనామం
2. మారని దేవుని మాటయే మధురం మదిలోదలచిన కలతను
దీర్చున్ ఎదలో బాధను బాపున్ నిరతం నమ్మిననరులకు
నెమ్మది నిచ్చున్
3. పగలురేయి ప్రార్థించుటే మధురం పరిశుద్ధుల సహవాసమే
మధురం అపోస్తలుల సద్భోదయే మదురం మధురాతి
మధురం పరిశుద్ధ రుధిరం
4. జుంటితేనెయ ధారలకంటే కమ్మనిది ప్రభు క్రీస్తుని
వార్యం ఆదియందు ఆ వాక్యమే ఉండెన్ వాక్యమే
ప్రియప్రభు యేసుగ మారెన్
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------