** TELUGU LYRICS **
మానవుడవై సకల నరుల
మానక నా దోషముల
బాపుటకు బలియైతివే యేసు (2)
బహు ప్రేమ తోడ
||మానవుడవై||
నీదు బలిని నిత్యముగను
నిజముగా ధ్యానించి ప్రేమను
నీదు దివ్య ప్రేమ నొందుటకు (2)
నియమంబు నిచ్చి
||మానవుడవై||
నీ శరీరము రొట్టె వలెనె
నిజముగా విరువంగబడెనే
నిన్ను దిను భాగ్యంబు నిచ్చితివే (2)
నా యన్న యేసు
||మానవుడవై||
మంచి యూట మించి దండి
పంచ గాయములలో నుండి
నిత్య జీవపు టూటలు జేసితి (2)
నీ ప్రేమ నుండి
||మానవుడవై||
నిన్ను జ్ఞాపక ముంచుకొనుటకు
నీదు ప్రేమ బలిలో మనుటకు
నిత్య మాచరించుడంటివి నీ (2)
నిజ భక్తి తోడ
||మానవుడవై||
ఎంతో ప్రేమతో బలిగానయితివి
యెంతో ప్రేమాచారమైతివి
చింతలును నా పాపములు బాప (2)
శ్రీ యేసు దేవా
||మానవుడవై||
నిత్య బలియగు నిన్నే నమ్మి
నిన్ను ననుభవించి నెమ్మి
నిన్ను నిముడించుకొని నాలో నీ (2)
నిజ రూప మొంద
||మానవుడవై||
నేను నీ బలిలోన గలిసి
నేను నీతో గలిసి మెలిసి
నేను నీవలె నుండి జేసితివే (2)
నా దివ్య యేసు
||మానవుడవై||
నీదు శ్రమలను బలిని నిపుడు
నాదు కనులు చూడ నెపుడు
నాదు పాప భారములు దిగునే (2)
నా దివ్య యేసు
||మానవుడవై||
నీవు బలియై తిరిగి లేచి
నిత్య తేజోరూపు దాల్చి
నిత్యమును నా బంతి నున్నావే (2)
నిజ దేవా యేసు
||మానవుడవై||
నీవే నీ చేతులలో నిత్తువు
ఈ నీ బలి విందునకు వత్తువు
నిన్ను నిట జూచితిని నా యేసు (2)
ఎన్నడును మరువను
||మానవుడవై||
** ENGLISH LYRICS **
Maanavudavai Sakala Narula
Maanaka Naa Doshamula
Baaputaku Baliyaithive Yesu (2)
Bahu Prema Thoda
||Maanavudavai||
Needu Balini Nithyamuganu
Nijamugaa Dhyaaninchi Premanu
Needu Divya Prema Nondutaku (2)
Niyamambu Nichchi
||Maanavudavai||
Nee Shareeramu Rotte Valene
Nijamugaa Viruvangabadene
Ninnu Dinu Bhaagyambu Nichchithive (2)
Naa Yanna Yesu
||Maanavudavai||
Manchi Yoota Minchi Dhandi
Pancha Gaayamulalo Nundi
Nithya Jeevapu Tootalu Jesithi (2)
Nee Prema Nundi
||Maanavudavai||
Ninnu Gnaapaka Munchukonutaku
Needu Prema Balilo Manutaku
Nithya Maacharinchudantivi Nee (2)
Nija Bhakthi Thoda
||Maanavudavai||
Entho Prematho Baligaanaithivi
Yentho Premaachaaramaithivi
Chinthalunu Naa Paapamulu Baapa (2)
Shree Yesu Devaa
||Maanavudavai||
Nithya Baliyagu Ninne Nammi
Ninnu Nanubhavinchi Nemmi
Ninnu Nimudinchukoni Naalo Nee (2)
Nija Roopa Monda
||Maanavudavai||
Nenu Nee Balilona Galisi
Nenu Neetho Galisi Melisi
Nenu Neevale Nunda Jesithive (2)
Naa Divya Yesu
||Maanavudavai||
Needu Shramalnu Balini Nipudu
Naadu Kanulu Chooda Nepudu
Naadu Paapa Bhaaramulu Digune (2)
Naa Divya Yesu
||Maanavudavai||
Neevu Baliyai Thirigi Lechi
Nithya Thejoroopu Daalchi
Nithyamunu Naa Banthi Nunnaave (2)
Nija Devaa Yesu
||Maanavudavai||
Neeve Nee Chethulalo Nitthuvu
Ee Nee Bali Vindunaku Vatthuvu
Ninnu Nita Joochithini Naa Yesu (2)
Yennadunu Maruvanu
||Maanavudavai||
--------------------------------------------------------
CREDITS :
--------------------------------------------------------