** TELUGU LYRICS **
మానవుడా కారణజన్ముడా? నీ జన్మకు కారణముంది
అర్ధం తెలియక నీవు వ్యర్ధంగా బ్రతుకకు
పరమార్ధమున్నదని ప్రభుకొరకే బ్రతకమని
అర్ధం తెలియక నీవు వ్యర్ధంగా బ్రతుకకు
పరమార్ధమున్నదని ప్రభుకొరకే బ్రతకమని
1. పువ్వులెందుకు? కాయలెందుకు?
ఋతువులెందుకు? కాలాలెందుకు?
ఉన్నవన్ని నీ కోసమేనని నీవు దేవుని కోసమేనని
గమనించి తెలుసుకో గ్రహియించి మసలుకో
నీ జన్మకు కారణముందీ నీ జన్మకు కారణముందీ
ఋతువులెందుకు? కాలాలెందుకు?
ఉన్నవన్ని నీ కోసమేనని నీవు దేవుని కోసమేనని
గమనించి తెలుసుకో గ్రహియించి మసలుకో
నీ జన్మకు కారణముందీ నీ జన్మకు కారణముందీ
2. సూర్యుడెందుకు? చంద్రుడెందుకు?
రాత్రులెందుకు? పగలు ఎందుకు?
రాత్రి పగలు దేవుడే చేసెనని ఆ దేవుని పని నీవు చేయాలని
ప్రభువును ప్రకటించి పాపిని రక్షించి
పరలోకం చేర్చాలనీ పరలోకం చేర్చాలనీ
రాత్రులెందుకు? పగలు ఎందుకు?
రాత్రి పగలు దేవుడే చేసెనని ఆ దేవుని పని నీవు చేయాలని
ప్రభువును ప్రకటించి పాపిని రక్షించి
పరలోకం చేర్చాలనీ పరలోకం చేర్చాలనీ
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------