** TELUGU LYRICS **
భూమండలము దాని సంపూర్ణతయును లోకమును
భూమండల వాసులను బొల్పార యెహోవావే
భూమండల వాసులను బొల్పార యెహోవావే
||భూమండలము||
1. యెహోవ సంద్రము మీఁద భుమి పునాది వేసె
మహాజలమూల మీఁద మనదేవుఁడది స్థిరపర్చె
||భూమండలము||
2. యెహోవ పర్వతమునకు నెక్కంగఁ బాత్రుడెవఁడు
మహాలయంబునందు మరి నిల్వ యోగ్యుం డెవఁడు
2. యెహోవ పర్వతమునకు నెక్కంగఁ బాత్రుడెవఁడు
మహాలయంబునందు మరి నిల్వ యోగ్యుం డెవఁడు
||భూమండలము||
3. అపవిత్ర మనసులేక కపట ప్రమాణము లేక
సుపవిత్రమౌ చేతులను శుద్ధాత్మ గల్గినవాఁడే
3. అపవిత్ర మనసులేక కపట ప్రమాణము లేక
సుపవిత్రమౌ చేతులను శుద్ధాత్మ గల్గినవాఁడే
||భూమండలము||
4. ఆలాటి వాఁడు ప్రభుని యాశీర్వచనము నొందు
భులోకమున రక్షణ దేవుని నీతి మత్వముపొందు
4. ఆలాటి వాఁడు ప్రభుని యాశీర్వచనము నొందు
భులోకమున రక్షణ దేవుని నీతి మత్వముపొందు
||భూమండలము||
5. ప్రభునాశ్ర యించు నట్టి వారు యాకోబు దేవ
ప్రభుసన్నిధానము వెదకు ప్రజలెల్ల రట్టివారే
5. ప్రభునాశ్ర యించు నట్టి వారు యాకోబు దేవ
ప్రభుసన్నిధానము వెదకు ప్రజలెల్ల రట్టివారే
||భూమండలము||
6. ద్వారంబు లార యింక మీ తల లెల్లబైకెత్త వలెన్
రారాజు కొరకుఁతలుపులాలా మిమ్మెత్తుకొనుఁడి
6. ద్వారంబు లార యింక మీ తల లెల్లబైకెత్త వలెన్
రారాజు కొరకుఁతలుపులాలా మిమ్మెత్తుకొనుఁడి
||భూమండలము||
7. ఇలలో మహా మహిమంబు గలిగిన యీ రాజెవఁడు
బలశౌర్యముల యెహోవ బహుశూరుడౌ యెహోవ
7. ఇలలో మహా మహిమంబు గలిగిన యీ రాజెవఁడు
బలశౌర్యముల యెహోవ బహుశూరుడౌ యెహోవ
||భూమండలము||
** ENGLISH LYRICS **
Bhoomandalamu Dhani Sampoornathayunu Lokamunu
Bhoomandala Vaasulanu Bolpaara Yehovavae
||Bhoomandalamu||
1. Yehova Sandhramu Meedha Bhumi Punaadhi Vaese
Mahaajalamoola Meedha Manadhevudadhi Sthiraparche
||Bhoomandalamu||
2. Yehova Parvathamunaku Nekkanga Paathrudevadu
Mahaalayanbuyandhu Mari Nilva Yogyun Devadu
||Bhoomandalamu||
3. Apavithra Manasulaeka Kapata Pramaanamu Laeka
Supavithramau Chethulanu Shuddhaathma Galginavaade
||Bhoomandalamu||
4. Aalaati Vaadu Prabhuni Aasheervachanamu Nondhu
Bhulokamuna Rakshana Dhevuni Neethi Mathvamupondhu
||Bhoomandalamu||
5. Prabhunaashrayinchu Natti Vaaru Yaakobu Dheva
Prabhusannidhaanamu Vedhaku Prajalella Rattivaarae
||Bhoomandalamu||
6. Dhwaarambu Laara Inka Mee Thala Lellabaikettha Valen
Raaraaju Koraku Thalupulaalaa Mimmetthukonudi
||Bhoomandalamu||
7. Ilalo Mahaa Mahimambu Galigina Ee Raajevadu
Balashauryamula Yehova Bahushoorudau Yehova
||Bhoomandalamu||
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------