2225) బలవంతుడేసు మహిమ పాడి వీలగునే వివరింప

** TELUGU LYRICS **

1.  బలవంతుడేసు మహిమ - పాడి వీలగునే వివరింప
    కల్వరి రక్షణవిలువ ఎల్లరికిని దొరుకును
    పల్లవి: హా! రక్షణంపు బావులెల్లను అంతులేని లోతుగలవి
    ఎండిపోవు ఎన్నడైనను చేదికొందు మెన్నడందున

2.  నీళ్ళు లేని శ్రమ యెంతయో - దీని నాలోచించరే యెవ్వరు
    విలువైన ప్రభుని మాటలను ఆలకించి యంగీకరించు

3.  ఉప్పునీళ్ళ బావులున్నను ఇక ఉపయోగము యుండదు
    తప్పులన్ని త్రోసివేయుము అప్పుడే యానందమబ్బును

4.  కలహముల మానివేతుము మంచి - జలముల త్రాగి యానందింతుం
    ఎల్లర మేకమౌదము తొలగద్రోసి యడ్డులన్నియు

5.  జీవజలముల త్రాగినవారు - మీరు దేవుని సాక్షులై యుండుడి
    భువి నెందరో దప్పిగొన్నారు త్రోవ జూపుడి వారికి

** ENGLISH LYRICS **

1. Balavanthudesu Mahima - Paadi Veelagune Vivarimpa
Kalvari Rakshana Viluva Ellarikini Dorukunu
Pallavi: Haa! Rakshanampu Baavulellanu Anthuleni Lothugalavi
Endipovu Ennadainanu Chedhikondhu Mennadandhuna

2. Neellu Leni Shrama Yenthayo - Deeni Naalochinchare Yevvaru
Viluvaina Prabhuni Maatalanu Aalakinchi Yangeekarinchu

3. Uppuneella Baavulunnanu Ika Upayogamu Yundadhu
Thappulanni Throsivaeyumu Appude Yaanandhamabbunu

4. Kalahamula Maanivaethumu Manchi - Jalamula Thaagi Yaanandhinthum
Ellara Mekamaudhamu Tholagadrosi Yaddulanniyu

5. Jeevajalamula Thaaginavaaru - Meeru Devuni Saakshulai Yundudi
Bhuvi Nendharo Dappigonnaaru Throva Joopudi Vaariki

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------