** TELUGU LYRICS **
ఏ వైపు చూసినా యుద్ధ వార్తలేగా
ఎటు వైపు తిరిగినా ఆర్తనాదమేగా (2)
జనముల మీదికి జనములు
రాజ్యము మీదికి రాజ్యము (2)
ఇవన్ని దేనికి సూచకము?
రాకడ రెండవ రాకడ
రాకడా నా యేసు రాకడ (2)
ఎటు వైపు తిరిగినా ఆర్తనాదమేగా (2)
జనముల మీదికి జనములు
రాజ్యము మీదికి రాజ్యము (2)
ఇవన్ని దేనికి సూచకము?
రాకడ రెండవ రాకడ
రాకడా నా యేసు రాకడ (2)
వచ్చాడు మొదటిసారి పాపులందరిని
రక్షించడానికి
వస్తున్నాడు రెండవసారి దోషులందరిని
శిక్షించడానికి (2)
ఏ జామో తెలియదు ఏ ఘడియో ఎరుగము (2)
యూదా గోత్రపు సింహమల్లె రారాజుగ వస్తాడు
దగ దగ మెరిసే మెరుపులాగ వేవేగ వస్తాడు (2)
||రాకడ||
మేఘారూడుడై పరిణయ-మొందేటందుకు
ఆ వరుడు వచ్చు వేళ
సర్వలోకమంతా ఉన్న వధువు సంఘానికి
ఆనంద హేళ (2)
ఏ జామో తెలియదు ఏ ఘడియో ఎరుగము (2)
యూదా గోత్రపు సింహమల్లె రారాజుగ వస్తాడు
దగ దగ మెరిసే మెరుపులాగ వేవేగ వస్తాడు (2)
||రాకడ||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------