514) ఏ వ్యక్తినైనా ఏ స్థితియందైనా ఎంతగానో

** TELUGU LYRICS **

ఏ వ్యక్తినైనా ఏ స్థితియందైనా ఎంతగానో ప్రేమించు ప్రేమ
యెన్నడూ దాటిపోని ప్రేమా ఆ ఆ
యెన్నడూ దాటిపోని ప్రేమ.
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ
అన్ని కాలములలో ఉన్న ప్రేమ అందరినీ ప్రేమించే యేసు ప్రేమ
||ఏ వ్యక్తినైనా||

తారతమ్యముచూపని ప్రేమ తరిగిపొని యేసుదివ్య ప్రేమ (2)
తగనివారినెల్లా తనవారిగనెంచి (2)
తనసొత్తుగ చేసుకున్న ప్రేమ తనరాజ్యమునకు పిలచిన ప్రేమ (2)
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ
అన్ని కాలములలో ఉన్న ప్రేమ అందరినీ ప్రేమించే యేసు ప్రేమ
||ఏ వ్యక్తినైనా||

దివినుండి బువికేగిన ప్రేమ దీనులరక్షించిన ఘన ప్రేమ (2)
ధరబాంధవ్యాలు తెగిపొయినగానీ (2)
విడిపోని బంధము ఈ ప్రేమ కడుశాస్వతమైనది ఈ ప్రేమ (2)
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ
అన్ని కాలములలో ఉన్న ప్రేమ అందరినీ ప్రేమించే యేసు ప్రేమ
||ఏ వ్యక్తినైనా||

శక్తివంతమైన యేసుప్రేమ తనరక్తనిబంధన ఈ ప్రేమ (2)
దోషిని క్షమియించి దోషము తొలగించి (2)
సిలువలో బలియైన యేసుప్రేమ ఏదొషములేని గొప్ప ప్రేమ (2)
ప్రేమ ప్రేమ ప్రేమ
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ
అన్ని కాలములలో ఉన్న ప్రేమ అందరినీ ప్రేమించే యేసు ప్రేమ
||ఏ వ్యక్తినైనా||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments