** TELUGU LYRICS **
ఉన్నతమైన ప్రేమ - అత్యున్నతమైన ప్రేమ
శాశ్వతమైన ప్రేమ - పరిపూర్ణమైన ప్రేమ
యేసుని ప్రేమా - ఆ కలువరి ప్రేమ - ఆ కలువరి ప్రేమా
శాశ్వతమైన ప్రేమ - పరిపూర్ణమైన ప్రేమ
యేసుని ప్రేమా - ఆ కలువరి ప్రేమ - ఆ కలువరి ప్రేమా
1. నింగి నుండి నేలకు దిగివచ్చిన ప్రేమా
నేల నుండి నన్ను లేవనెత్తిన ప్రేమ (2)
మంటి నుండి మహిమకు నను మార్చిన ప్రేమ (2)
ఆ కలువరి ప్రేమ - ఆ కలువరి ప్రేమా
||ఉన్నతమైన ప్రేమ||
నేల నుండి నన్ను లేవనెత్తిన ప్రేమ (2)
మంటి నుండి మహిమకు నను మార్చిన ప్రేమ (2)
ఆ కలువరి ప్రేమ - ఆ కలువరి ప్రేమా
||ఉన్నతమైన ప్రేమ||
2. నీదు ప్రేమ నాకు జీవం - నా సమస్తమును
నీవు పొందిన శ్రమలన్నియును నాదుడెందములో (2)
నీవు కార్చిన రక్తమే నా - ముక్తి మార్గమై (2)
ఆ కలువరి ప్రేమ - ఆ కలువరి ప్రేమా
||ఉన్నతమైన ప్రేమ||
నీవు పొందిన శ్రమలన్నియును నాదుడెందములో (2)
నీవు కార్చిన రక్తమే నా - ముక్తి మార్గమై (2)
ఆ కలువరి ప్రేమ - ఆ కలువరి ప్రేమా
||ఉన్నతమైన ప్రేమ||
** ENGLISH LYRICS **
Unnathamaina Prema - Athyunnathamaina Prema
Shaashvathamaina Prema - Paripoornamaina Prema
Yesuni Premaa - Aa Kaluvari Prema - Aa Kaluvari Premaa
1. Ningi Nundi Nelaku Digivachina Premaa
Nela Nundi Nannu Levanetthina Prema (2)
Manti Nundi Mahimaku Nanu Maarchina Prema (2)
Aa Kaluvari Prema - Aa Kaluvari Premaa
||Unnathamaina Prema||
2. Needu Prema Naaku Jeevam - Naa Samasthumunu
Neevu Pondina Shramalanniyunu Naadudendhamulo (2)
Neevu Kaarchina Rakthame Naa - Mukthi Maargamai (2)
Aa Kaluvari Prema - Aa Kaluvari Premaa
||Unnathamaina Prema||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------