1077) తల్లి మరచిన మరువని దేవా

** TELUGU LYRICS **

    తల్లి మరచిన మరువని దేవా తండ్రి విడచిన విఢువనిదేవ
    ఏమని వర్ణింతును నీప్రేమను ఏమని వివరింతును
    వెకువనె నిను వెదకెదను ప్రభు నీ నామము స్తుతియించుటకు

1.  నీవు చేసితివి నాకేన్నో మేలులు
    నాపై చూపితివి నీఫ్రేమను
    తొలగిపొయేను నాకష్టాలన్నీ
    ఆగిపొయేను నా కన్నీరు
    తొడుగ నా నీడగ నడిపించును నజరేయుడు

2.  తేలుసుకున్నాను నా శ్రమల ద్వార
    ఏంతో మధురమైన నీ ప్రేమను
    నీవున్న ఇంటిలొ ఏంతో ఆనందం
    నీవు లేని ఇంటిలొ ఏంతో నరకము
    విడువక ఎడబాయక నడిపించును నజరేయుడు

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------