577) ఓ పెండ్లి వరుడా ఓ పెండ్లి వధువా

** TELUGU LYRICS **    

    ఓ పెండ్లి వరుడా ఓ పెండ్లి వధువా
    అననీయ సప్పీరా వంటి భార్యాభర్తలుగా
    ఎన్నడూనూ ఉండరాదు
    అకులా ప్రిస్కిల్లావంటి భార్యాభర్తలుగా
    బ్రతుకాలి ప్రభువుకై

1.  మనసులో మోసాన్ని బుద్దిలో అబద్ధాన్ని
    దాచాడు అననీయ తన భార్య సప్పేరాతో
    ధనానికి వారు దాసులైనారు
    పాపాన్ని చేసి నష్టపోయినారు

2.  ఆదర్శప్రాయమైనది అకులా ప్రిస్కిల్లా జంట
    ఆ భార్యాభర్తతో కలిసి అ భర్త భార్యతో కలసి
    ఏకభావముతో ఏకాత్మతోను
    పరిచర్య చేసిన విశ్వాసి వీరులు

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------