** TELUGU LYRICS **
ఓ మా తండ్రి నీదు నామము నిత్య మెన్ను చుండు గాక సకల లోకము
క్షేమముగను విమలముగను జెన్ను మిరగఁ బరలోక ధాముఁడవై
వెలయునట్టి ధన్య సౌజన్యమాన్య
క్షేమముగను విమలముగను జెన్ను మిరగఁ బరలోక ధాముఁడవై
వెలయునట్టి ధన్య సౌజన్యమాన్య
||ఓ మా తండ్రి||
1. నీ రాజ్యంబు రా నిమ్ము నీదు చిత్తము నేటుగఁ బరలోకమందున నే
రీతిగను జేయఁబడునో యీ భూలోకమందు నట్టి దారి బొందఁ జేయవలెను
ధర్మ మూర్తి సత్యవర్తి
||ఓ మా తండ్రి||
2. నేటి యాహారంబు మాకుఁ గరుణఁజేసి నేటి కిచ్చి సూటి పరచుమి
మేటి మా విరోధి జనుల మే మెటుల క్షమింతు మటుల మాటికిని క్షమింప
నీవె మాకు వేరె లేరు సుమ్ము
2. నేటి యాహారంబు మాకుఁ గరుణఁజేసి నేటి కిచ్చి సూటి పరచుమి
మేటి మా విరోధి జనుల మే మెటుల క్షమింతు మటుల మాటికిని క్షమింప
నీవె మాకు వేరె లేరు సుమ్ము
||ఓ మా తండ్రి||
3. మమ్ము శోధమునకు తేకుము కీడునుండి మరలఁ జేయు మమ్ము
నేమనన్ ఇమ్మగు బల మహిమ రా జ్యమ్ములును సర్వకా లమ్ము నీవే
మాదు ప్రార్థ న నమ్ముఁ జేకొమ్ము ఆమేన్
3. మమ్ము శోధమునకు తేకుము కీడునుండి మరలఁ జేయు మమ్ము
నేమనన్ ఇమ్మగు బల మహిమ రా జ్యమ్ములును సర్వకా లమ్ము నీవే
మాదు ప్రార్థ న నమ్ముఁ జేకొమ్ము ఆమేన్
||ఓ మా తండ్రి||
** ENGLISH LYRICS **
O Maa Thandri Needu Naamamu Nithya Mennu Chundu Gaaka Sakala Lokamu
Kshemamuganu Vimalamuganu Jennu Miraga~ Baraloka Dhaamudhavai
Velayunatti Dhanya Saujanya Maanyamaa
||O Maa Thandri||
1. Nee Raajyambu Raa Nimmu Needu Chitthamu Netuga~ Baralokamandhuna Nae
Reethiganu Jeya~baduno Yee Bhoolokamandhu Natti Dhaari Bondha~ Jeyavalenu
Dharma Moorthi Sathya Varthi
||O Maa Thandri||
2. Naeti Aahaarambu Maaku~ Garuna~jaesi Naeti Kicchi Sooti Parachumi
Meti Maa Viroodhi Janula Mae Metula Ksheminthu Matula Maatikini Kshemimpa
Neeve Maaku Vaere Leru Summu
||O Maa Thandri||
3. Mammu Shodhamunaku Thaekumu Keedunundi Marala~ Jeyu Mammu
Naemanan Immagu Bala Mahima Raajyammulunu Sarva Kaalammu Neevae
Maadhu Praarthana Nammu~ Jaekommu Aamaen
||O Maa Thandri||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------