** TELUGU LYRICS **
కూడికొని యున్నాము సంఘ ప్రభో కూడికొని యున్నాము తోడ
నుండెద ననుచు నమ్ముచు దొడ్డ దగు నీ పాద సన్నిధి
నుండెద ననుచు నమ్ముచు దొడ్డ దగు నీ పాద సన్నిధి
||కూడికొని||
1. ఎచట నా ప్రియ భక్తులెలమిఁ గూడియున్న నచటికి నేతెంతునని పల్కితి
విచట నుండు మమ్ము వీక్షించి కృపచేత నిపుడు దీవించు
మీ యేసు క్రీస్తునాధా
||కూడికొని||
2. గత కాలమందున గాని చేఁతలచే దుర్గతి నొంది యుండఁగాఁ
గనుఁగొంటివి శత సంఖ్య గల పాపచయ మీవు క్షమియించి యతి
శాంతి నిడితివి యాత్మస్వరూపా
||కూడికొని||
3. నిరతము నీ ప్రేమ నెనరున ధ్యానించి పరమ ధర్మములందుఁ బరతఁ
గల్గి యరులకు శుభములు నిరతంబుఁ జేయఁగఁ దిరత మా కొసఁగుము
దేవుని ప్రియ తనయా
3. నిరతము నీ ప్రేమ నెనరున ధ్యానించి పరమ ధర్మములందుఁ బరతఁ
గల్గి యరులకు శుభములు నిరతంబుఁ జేయఁగఁ దిరత మా కొసఁగుము
దేవుని ప్రియ తనయా
||కూడికొని||
4. అన్ని శోధనముల నన్ని విపత్తుల నన్ని కాలములందు నాదరించి
నిన్ను నమ్మిన జనుల నీ సందిటను జేర్చి పన్నుగఁ గాపాడు
ప్రభు యేసు క్రీస్తు
4. అన్ని శోధనముల నన్ని విపత్తుల నన్ని కాలములందు నాదరించి
నిన్ను నమ్మిన జనుల నీ సందిటను జేర్చి పన్నుగఁ గాపాడు
ప్రభు యేసు క్రీస్తు
||కూడికొని||
5. అమలుఁడ నగు నన్ననుకరించుండనుచు నాన తిచ్చినాఁడ వాత్మజులకు
5. అమలుఁడ నగు నన్ననుకరించుండనుచు నాన తిచ్చినాఁడ వాత్మజులకు
నమల మార్గము నందు నరుగంగ మాకీవు విమలాత్మ దయసేయు
వేగంబు మా తండ్రీ
వేగంబు మా తండ్రీ
||కూడికొని||
** ENGLISH LYRICS **
Koodikoni Yunnaamu Sangha Prabho Koodikoni Yunnaamu Thoda
Nundhedha Nanuchu Nammuchu Dhodda Dhagu Nee Paadha Sannidhi
||Koodikoni||
1. Echata Naa Priya Bhakthulelamiఁ Goodiyunna Nachatiki Naethenthunani Palkithi
Vichata Nundu Mammu Veekshinchi Kruphachaetha Nipudu Deevinchu
Mee Yesu Kreesthunaadhaa
||Koodikoni||
2. Gatha Kaalamandhuna Gaani Chaeఁthalachae Dhurgathi Nondhi Yundhaఁgaaఁ
Ganuఁgontivi Shatha Sankhya Gala Paapachaya Meevu Kshamiyinchi Yathi
Shaanthi Nidithivi Yaathmaswaroopaa
||Koodikoni||
3. Nirathamu Nee Prema Nenaruna Dhyaaninchu Parama Dharmamulandhuఁ Barathaఁ
Galgi Yarulaku Shubhamulu Nirathambuఁ Jaeyaఁgaఁ Dhiratha Maa Kosaఁgumu
Dhevuni Priya Thanaya
||Koodikoni||
4. Anni Shodhanamula Nanni Vipatthula Nanni Kaalamulandhu Naadharinchi
Ninnu Nammina Janula Nee Sandhithanu Jaerchi Pannugaఁ Gaapaadu
Prabhu Yesu Kreesthu
||Koodikoni||
5. Amaluda Nagu Nannanukurinchundhanuchu Naana Thicchinaaఁda Vaathmajulaku
Namala Maargamu Nandhu Naruganga Maakeevu Vimalaathma Dhayasaeyu
Vaegambu Maa Thandree
||Koodikoni||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------