** TELUGU LYRICS **
కోడి కూయు వేళ పరుగులెత్తెదం
కోడి కూయు వేళ పరుగులెత్తెదం
కోడి కూయు వేళ పరుగులెత్తెదం
బైబిల్ చేతపట్టుకుని సండేస్కూలుకు (2)
జూమ్ లలా ఉ.. జూమ్ లలా ఉ... (2)
జూమ్ లలా ఉ.. జూమ్ లలా ఉ... (2)
1. కమ్మనైన మాటలు ఎన్నో ఉంటాయి
తీయనైన పాటలు ఎన్నెన్నో వస్తాయి (2)
అక్క అన్న తమ్ముడు చెల్లి
మనం కలసిపోదామా
తీయనైన పాటలు ఎన్నెన్నో వస్తాయి (2)
అక్క అన్న తమ్ముడు చెల్లి
మనం కలసిపోదామా
యేసుని చెంతకు మనం కలసిపోదామా
కోడి కూయు వేళ పరుగులెత్తెదం
కోడి కూయు వేళ పరుగులెత్తెదం
బైబిల్ చేతపట్టుకుని సండేస్కూలుకు (2)
జూమ్ లలా ఉ.... జూమ్ లలా ఉ... (2)
జూమ్ లలా ఉ.... జూమ్ లలా ఉ... (2)
2. కొత్త కొత్త కధలు ఎన్నో చెబుతారు
బైబిల్ వాక్యములు మరెన్నో నేర్పిస్తారు(2)
అక్క అన్న తమ్ముడు చెల్లి
మనం కలసిపోదామా
బైబిల్ వాక్యములు మరెన్నో నేర్పిస్తారు(2)
అక్క అన్న తమ్ముడు చెల్లి
మనం కలసిపోదామా
యేసుని చెంతకు మనం కలసిపోదామా
కోడి కూయు వేళ పరుగులెత్తెదం
కోడి కూయు వేళ పరుగులెత్తెదం
బైబిల్ చేతపట్టుకుని సండేస్కూలుకు (2)
జూమ్ లలా ఉ... జూమ్ లలా ఉ... (2)
జూమ్ లలా ఉ... జూమ్ లలా ఉ... (2)
జూమ్ లలా ఉ... జూమ్ లలా ఉ... (2)
జూమ్ లలా ఉ... జూమ్ లలా ఉ... (2)
జూమ్ లలా ఉ... జూమ్ లలా ఉ... (2)
జూమ్ లలా ఉ... జూమ్ లలా ఉ... (2)
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------