647) కనుమా సిలువపై క్రీస్తేసుడు పొందిన శ్రమలు

** TELUGU LYRICS **

    కనుమా సిలువపై క్రీస్తేసుడు పొందిన శ్రమలు
    మనకై సిలువపై మేకులతో కొట్టబడెను
    కనుమా సిలువపై క్రీస్తేసుడు పొందిన శ్రమలు
    మనకై సిలువపై మేకులతో కొట్టబడెను

1.  ఘన దేవుడు మనపై తన ప్రేమను చూపెను
    ప్రియమైన తన కుమారుని ఈ ధరకే పంపెను
    ఘన దేవుడు మనపై తన ప్రేమను చూపెను
    ప్రియమైన తన కుమారుని ఈ ధరకే పంపెను
    ఎవరైతే దేవుని నమ్మకుందురో వారు నశింతురు (2)
    కనుమా సిలువపై క్రీస్తేసుడు పొందిన శ్రమలు
    మనకై సిలువపై మేకులతో కొట్టబడెను

2.  బరువైన సిలువ మోస్తూ నడవలేక నడిచెను
    కొరడాల దెబ్బలతో తడబడుచు నడిచెను
    బరువైన సిలువ మోస్తూ నడవలేక నడిచెను
    కొరడాల దెబ్బలతో తడబడుచు నడిచెను
    అలసి, సొలసి, నిస్సాహాయుడై తాను నిలిచెను (2)
    కనుమా సిలువపై క్రీస్తేసుడు పొందిన శ్రమలు
    మనకై సిలువపై మేకులతో కొట్టబడెను
    మేకులతో కొట్టబడెను
    మేకులతో కొట్టబడెను

** ENGLISH LYRICS **

Kanumaa Siluvapai Kreesthuesudu Pondina Shramalu
Manakai Siluvapai Mekulatho Kottabadenu
Kanumaa Siluvapai Kreesthuesudu Pondina Shramalu
Manakai Siluvapai Mekulatho Kottabadenu

1. Ghana Devudu Manapai Thana Premanu Choopenu
Priyamaina Thana Kumaaruni Ee Dharake Pampenu
Ghana Devudu Manapai Thana Premanu Choopenu
Priyamaina Thana Kumaaruni Ee Dharake Pampenu
Evaraithe Devuni Nammukunduro Vaaru Nashinthuru (2)
Kanumaa Siluvapai Kreesthuesudu Pondina Shramalu
Manakai Siluvapai Mekulatho Kottabadenu

2. Baruvaina Siluva Mosthoo Nadavaleka Nadichenu
Koradaala Debbalatho Thadabaduchu Nadichenu
Baruvaina Siluva Mosthoo Nadavaleka Nadichenu
Koradaala Debbalatho Thadabaduchu Nadichenu
Alasi, Solasi, Nissaahaayudai Thaanu Nilichenu (2)
Kanumaa Siluvapai Kreesthuesudu Pondina Shramalu
Manakai Siluvapai Mekulatho Kottabadenu
Mekulatho Kottabadenu
Mekulatho Kottabadenu
-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------