** TELUGU LYRICS **
కనుగొంటిని నిన్నే ఓ నజరేయా - సమర్థుడవని సహాయము చేయ
నీ ప్రభావము - నాలోకి చేరగా - నా స్వరూపమూ - మారిపోయెగా
1. ప్రయత్నాలు చేసి వేసారియుంటిని - ఉన్న ఆస్తినంతా చేజార్చుకొంటిని
వైద్యులచుట్టూ - కాళ్లు అరిగేటట్టు - ఎంతతిరిగినా - సరికాక యుంటిని
2. స్వంతజనులతోనే వెలివేయబడితిని - అపనిందలపాలై మతిపోయి చెడితిని
బ్రతుకెందుకని - మనసే చంపుకుని - జీవశ్చవమై - ఇల మిగిలియుంటిని
3. నీ మహిమను గూర్చి వార్తలను వింటిని - స్వస్తపరచు దేవా నిను నమ్ముకొంటిని
ధైర్యములేక - ఎదురుగ రాలేక - వెనుకనుండి వచ్చి నిను ముట్టుకుంటిని

** ENGLISH LYRICS **
Kanugontini Ninne O Najareyaa - Samarthudavani Sahaayamu Cheya
Nee Prabhaavamu - Naaloku Cheragaa - Naa Swaroopamoo - Maaripoyegaa
1. Prayathnaalu Chesi Vesaariyuntini - Unna Aasthinaltaa Chejaarchukontini
Vaidyulachuttu - Kaallu Arigetattu - Enthathiriginaa - Sarikaaka Yuntini
2. Swantha Janulathoone Veliveyabadithini - Apanindalapaalai Mathipoyi Chedithini
Brathukendukani - Manase Champukuni - Jeevashchavamai - Ilaa Migiliyuntini
3. Nee Mahimanugoorchi Vaarthalanu Vintini - Swasthaparachu Devaa Ninu Nammukontini
Dhairyamuleka - Eduruga Raaleka - Venukanundi Vacchi Ninu Muttukuntini
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------