** TELUGU LYRICS **
కన్నీటి బాధను విడుచుచున్న నీ సన్నిధిలో
సరియైన త్రోవలోకి నడిపించుము
నన్ను సరియైన త్రోవలోకి నడిపించుము
సరియైన త్రోవలోకి నడిపించుము
నన్ను సరియైన త్రోవలోకి నడిపించుము
1. ఏమి చేయను ఏలా చేయను
తెలియకనే కన్నీటిలో జీవిస్తున్నాను (2)
నీ సన్నిధి చూపి నడిపించు నాప్రభు
నీ పాదములందు ఉండును నాదేవా
||కన్నీటి||
2. విన్నవించలేను నిన్ను స్తుతించలేను
కట్టబడి చెరసాలలో వున్నాను
నా శ్రమలను తీర్చుము నా దేవా
ప్రతి సమయములో నీ కృపలో జీవింతునయ్య
||కన్నీటి||
3. జారిపోయాను మనస్సు పగిలియున్నాను
శాంతి విడిచి కృంగి నలిగి యున్నాను
నా హస్తము పట్టి లేవనెత్తు యేసయ్య
నీ కరుణ చూపి నడిపించు ప్రేమమయ్యా
||కన్నీటి||
** ENGLISH LYRICS **
Kanneeti Baadhanu Viduchuchunna Nee Sannidhilo
Sariyaiana Throvaloki Nadipinchumu
Nannu Sariyaiana Throvaloki Nadipinchumu
1. Emi Cheyanu Eelaa Cheyanu
Theliyakane Kanneerulo Jeevisthunnanu (2)
Nee Sannidhi Choopi Nadipinchu Naaprabhu
Nee Paadhamulandu Undunu Naadhevaa
||Kanneeti||
2. Vinnavinchalenu Ninnu Sthuthinchalenu
Kattabadi Cherasaalalo Vunnaanu
Naa Shramalanu Theerchumu Naa Dhevaa
Prathi Samayamulo Nee Krupalo Jeevinthunayya
||Kanneeti||
3. Jaaripoyaanu Manassu Pagiliyunnaanu
Shanthi Vidichi Krungi Naligi Yunnaanu
Naa Hasthamu Patti Levanetthu Yesayyaa
Nee Karuna Choopi Nadipinchu Premamayyaa
||Kanneeti||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------