** TELUGU LYRICS **
కనిపెట్టుచుంటిని ప్రభువా నీ సన్నిధినీ
నిన్ను ఆశ్రయించితినీ శరణము నీవనీ
దాసి కన్నులు చుస్తున్నట్లుగా నా కన్నులు నిన్ను చూచుచుండగా
దాసుడు ఆశతో నిలుచునట్లుగా
నీ యెదుట నేను నిలచి యుంటిని
నా కన్నీరు కాదనకూ నన్నుచూడు ఈ క్షణం
నీ ఎన్నికను కృప నిలుపూ కీడు నుండి తప్పించూ (2)
నిన్ను ఆశ్రయించితినీ శరణము నీవనీ
దాసి కన్నులు చుస్తున్నట్లుగా నా కన్నులు నిన్ను చూచుచుండగా
దాసుడు ఆశతో నిలుచునట్లుగా
నీ యెదుట నేను నిలచి యుంటిని
నా కన్నీరు కాదనకూ నన్నుచూడు ఈ క్షణం
నీ ఎన్నికను కృప నిలుపూ కీడు నుండి తప్పించూ (2)
||కనిపెట్టు||
1. నీవు నాటిన మొక్కను నేను కాయుమూ క్షామము నుండి
నీకై పూసిన పువ్వును నేను దాయుమూ సుడిగాలులనుండి (2)
ప్రార్థన వినవయ్యా ప్రాణేశ్వరుండా
కనికర పడవయ్యా కారుణామయుండా
||కనిపెట్టు||
2. నీవు రాసిన రాతను నేను నిలుపుమూ నీ రాకడవరకు
నీకై కూసిన కోయిల నేను చూడుమూ ఆశతో ఉన్నా (2)
నిందలచేత నిష్టురమయ్యా ఆదరణ చూపవా ఆరాదనీయుడా
||కనిపెట్టు||
** ENGLISH LYRICS **
Kanipecchutuntini Prabhuvaa Nee Sannidhinee
Ninnu Aashrayinchitinee Sharanam Neevanee
Daasi Kannulu Chusthunnatlugaa Naa Kannulu Ninnu Choochuchundagaa
Daasudu Aashatho Niluchunatlugaa
Nee Yeduta Nenu Nilachi Yuntini
Naa Kanneeru Kaadhanaku Nannuchoodu Ee Kshanam
Nee Ennikanu Krupa Nilupoo Keedu Nundi Thappinchoo (2)
||Kanipecchutuntini||
1. Neevu Naatina Mokkanu Nenu Kaayumu Kshaamamu Nundi
Neekai Poosina Puvvunu Nenu Daayumu Sudigaalulunundi (2)
Praarthana Vinavayyaa Praaneshwaruudaa
Kanikara Padavayyaa Kaarunaamayuudaa
||Kanipecchutuntini||
2. Neevu Raasina Raathanu Nenu Nilupumu Nee Raakadhavaraku
Neekai Koosina Koyila Nenu Choodumu Aashatho Unnaa (2)
Nindalachetha Nishturamayyaa Aadarana Choopavaa Aaraadaniyudaa
||Kanipecchutuntini||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------