982) జయము జయమని చాటించెదము

** TELUGU LYRICS **

    జయము జయమని చాటించెదము
    ప్రభు యేసునకు జయం, పాడెదము జయము, జయము

1.  నీదు ప్రేమ శ్రేష్టత చేత నాదుమనసును నింపుమా
    సాధుగ స్తుతిభాసిల్ల - జై - జయము

2.  సిలువలో రక్తము చిందించితివి కలుషాత్ముని రక్షించితివి
    ఎల్లప్పుడు కాపాడెదవు - జై - జయము

3.  నాదు సేవ నంగీకరింపుమా నీదు ఆలయమున నేడు
    ఇండియా దేశము ప్రజ్వరిల్ల - జై - జయము

4.  హల్లెలూయ పాట శక్తియనుచు ఎల్లరకు చాటింపుము
    వల్లభుడేసుడు వచ్చునని - జై – జయము

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------