** TELUGU LYRICS **
జయమునిచ్చు దేవునికి – కోట్ల కోట్ల స్తోత్రం
జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంత స్తోత్రం
హల్లెలూయ హల్లెలూయ పాడెదం
ఆనంద ధ్వనితో సాగెదం (2)
జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంత స్తోత్రం
హల్లెలూయ హల్లెలూయ పాడెదం
ఆనంద ధ్వనితో సాగెదం (2)
1. నీతి కరముచే - తాకి నడుపును (2)
దేవుడే మా బలం - దేనికి భయపడం (2)
||జయము||
2. అద్భుత దేవుడు – సృష్టికారకుడు (2)
యుధ్ధ్దమున ప్రవీణుడు - రక్షకుడు జయించును (2)
||జయము||
యుధ్ధ్దమున ప్రవీణుడు - రక్షకుడు జయించును (2)
||జయము||
3. నిజమైన దేవుడు – సత్యవంతుడు (2)
కాపాడువాడు - కునుకడు నిద్రించడు (2)
||జయము||
కాపాడువాడు - కునుకడు నిద్రించడు (2)
||జయము||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------