** TELUGU LYRICS **
జయమని పాడుడి సర్వ జనమా ముక్తిదాత యేసునకు
సోదర సోదరి పిల్లలు పెద్దలు జయమని పాడుడి యేసునకు - జై
సోదర సోదరి పిల్లలు పెద్దలు జయమని పాడుడి యేసునకు - జై
1. సిలువలో చిందిన రక్తమున పాప క్షమాపణ కలిగించె
2. యేసురక్తమున నీతికల్గె అగ్ని శిక్ష తొలగెను
3. రక్తాన ఆశ్చర్య క్రియజేసె పాపపు బంధము ద్రుంచెను
4. రక్త విలువచే ముక్తి గల్గె - ప్రభుని దాసుడనైతిని
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------