** TELUGU LYRICS **
జన్మించెను శ్రీ యేసుడు
రారండి పూజింతుము
జగమంతట ఉదయించెను (2)
ఆ విభుని సేవింతుము
రారండి పూజింతుము
జగమంతట ఉదయించెను (2)
ఆ విభుని సేవింతుము
1. పరలోక సైన్యమంతా
ప్రణుతించె ఆ యేసుని (2)
సమాధానమును తెలిపిరి
స్తోత్రము చెల్లించిరి (2)
ప్రణుతించె ఆ యేసుని (2)
సమాధానమును తెలిపిరి
స్తోత్రము చెల్లించిరి (2)
||జన్మించెను||
2. ఆరాధించగ వచ్చిరి
తూర్పునుండి జ్ఞానులు (2)
సంతసించి గొల్లలు
పూజించను వచ్చిరి (2)
తూర్పునుండి జ్ఞానులు (2)
సంతసించి గొల్లలు
పూజించను వచ్చిరి (2)
||జన్మించెను||
3. పాపాలు తొలగించను
పరలోకమును వీడెను (2)
నమ్మిన ప్రతివారికీ
కలుగును మోక్షము (2)
పరలోకమును వీడెను (2)
నమ్మిన ప్రతివారికీ
కలుగును మోక్షము (2)
||జన్మించెను||
** ENGLISH LYRICS **
Janminchenu Sri Yaesudu
Raarandi Poojinthumu
Jagamantata Udayinchenu (2)
Aa Vibhuni Sevinthumu
1. Paraloka Sainyamantaa
Pranutinche Aa Yaesuni (2)
Samaadhaanumunu Thelipiri
Sthothramu Chellinchiri (2)
||Janminchenu||
2. Aaraadhinchaga Vacchiri
Thoorpunundi Gnaanulu (2)
Santhasinchi Gollalu
Poojinchanu Vacchiri (2)
||Janminchenu||
3. Paapaalu Tholaginchanu
Paralokamunu Veedenu (2)
Nammina Prathivaariki
Kalugunu Mokshamu (2)
||Janminchenu||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------