** TELUGU LYRICS **
జన్మించె లోకరక్షకుడు మన పాప విమోచకుడు
జగతికి ముక్తిని ప్రసాదించే రక్షకుడు
ప్రభుల ప్రభువు రాజుల రాజు
పరము వీడి జన్మించె జన్మించె
జగతికి ముక్తిని ప్రసాదించే రక్షకుడు
ప్రభుల ప్రభువు రాజుల రాజు
పరము వీడి జన్మించె జన్మించె
1. గాబ్రియేలు దూత కాపరులకు చెప్పెనే
రక్షకుడు విమోచకుడు మనకొరకు ఇల పుట్టాడని (2)
పరలోక సైన్య సమూహము ప్రభువును స్తుతియించెనే
ఆనంద ధ్వనులను చేస్తు శుభములు తెలుపుతు వచ్చెనే (2)
పరలోక సైన్య సమూహము ప్రభువును స్తుతియించెనే
ఆనంద ధ్వనులను చేస్తు శుభములు తెలుపుతు వచ్చెనే (2)
ప్రభుల ప్రభువు రాజుల రాజు పరము వీడి జన్మించె (2)
||జన్మించె||
2. తూర్పు దేశ జ్ఞానులు తారను చూచిరి
యూదుల రాజుగ పుట్టిన వానిని కనుగొన వెతికిరి (2)
తార నడిపే జ్ఞానులను ప్రభువు పాద సన్నిధికి
కానుకలను అర్పించి సాగిలపడి వందనం చేసెనే (2)
యూదుల రాజుగ పుట్టిన వానిని కనుగొన వెతికిరి (2)
తార నడిపే జ్ఞానులను ప్రభువు పాద సన్నిధికి
కానుకలను అర్పించి సాగిలపడి వందనం చేసెనే (2)
||జన్మించె||
** ENGLISH LYRICS **
Janminche Lokarakshakudu Mana Paapa Vimochakudu
Jagathiki Mukthini Prasaadinche Rakshakudu
Prabhula Prabhuvu Raajula Raaju
Paramu Veedi Janminche Janminche
1. Gaabriyaelu Dhootha Kaaparulaku Cheppene
Rakshakudu Vimochakudu Manakoraku Ila Puttaadani (2)
Paraloka Sainya Samoohamu Prabhuvunu Sthuthiyinchene
Aanandha Dhwanulanu Chesthu Shubhamulu Teluputhu Vacchene (2)
Prabhula Prabhuvu Raajula Raaju Paramu Veedi Janminche (2)
||Janminche||
2. Thoorpu Dhaesha Gnaanulu Thaaranu Choochiri
Yoodhula Raajuga Puttina Vaanini Kanugona Vethikiri (2)
Thaara Nadipe Gnaanulanu Prabhuvu Paadha Sannidhiki
Kaanukalanu Arpinchi Saagilapadi Vandhanamu Chesene (2)
||Janminche||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------